స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. ఈమెకు ఐరెన్ లెగ్ అనే పేరున్నా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఒక టాలీవుడ్ లోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీలోనూ అగ్ర హీరోల సరసన ఈ బుట్టబొమ్మ నటించింది. బాలీవుడ్ లోనూ ఈ పూజాకు తిరుగులేదు. మొదటి సినిమానే హృతిక్ రోషన్‌తో నటించింది. ఈ మూవీ ఫలితం దారుణంగానే ఉన్నా.. ఈమె మళ్లీ బాలీవుడ్ లో ఛాన్స్ లు రావడానికి ఎంతో సమయం పట్టలేదు. కొన్ని ఏళ్ల పాటు పూజా హెగ్డే […]
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేయబోతున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించి చాలా కాలమైంది. అయితే కొన్నాళ్లకు ఆ సినిమా స్క్రిప్ట్ పై నమ్మకంగా లేకపోవడంతో పవన్ కళ్యాణ్ వెనుకడుగు వేశారు. ఇప్పుడు అదే కాంబినేషన్ లో మరొక స్క్రిప్ట్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అది కూడా తేరి రీమేక్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ దీని గురించి అఫీషియల్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో మంచి హిట్లు అందుకొని ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో అతి త్వరలోనే భవదీయుడు భగత్ సింగ్ చిత్రం ప్రారంభించనున్నారు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కాంబినేషన్ కావడంతో ఈ సినిమాని ప్రకటించిన రోజు నుండి అంచనాలు […]
పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనకు ఉన్న క్రేజ్ వర్ణానితీతం వరుస హిట్ సినిమాలు చేసి అంచలంచెలుగా ఎదుగుతున్న తరుణంలో పవన్ దర్శకుడిగా జానీ సినిమాను చేసారు. ఆ సినిమా అప్పుడు కమర్షియల్ గా హిట్ కాలేదు. కానీ దర్శకుడిగా పవన్ కళ్యాణ్ కి మంచి మర్క్స్ పడ్డాయి. ఇప్పటికి జానీ సినిమాను చూస్తుంటే ఆ సినిమాను కళ్యాణ్ టెక్నీకల్ గా బాగా తెరకెక్కించాడు అని అర్ధమవుతుంది. జానీ సినిమా తరువాత […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు విన్న, ఈ విజువల్ చూసిన బాడీ లో కరెంట్ పాస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు రోడ్లు ట్రాఫిక్ జాములు అవుతాయి. థియేటర్లు బ్యానర్ లు తో నిండిపోతాయి. ఏ హీరోకి అయినా ప్లాప్ పడితే పాతాళానికి పోతాడు. కానీ పవన్ కళ్యాణ్ కి ఐదేళ్లు హిట్ పడకపోయినా శిఖరానికి ఎదిగాడు. జానీ సినిమా తర్వాత ఐదేళ్లు హిట్ లేదు అయినా ఇమేజ్ చెక్కు చెదరలేదు, […]
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. తన స్వయంకృషితో అంచలంచెలుగా ఎదిగిన చిరంజీవి, ఎన్నో కష్ట నష్టాలను అనుభవించిన తరువాత ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. మెగా అభిమానులు చిరు పుట్టిన రోజు కోసం రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా బర్త్ డే వేడుకలకు మెగాస్టార్ దూరంగా ఉన్నారు. అయితే ఈ సారి కరోనా ప్రభావం […]
‘రొమాంటిక్’ ‘లక్ష్య’ చిత్రాల్లో తన గ్లామర్ తో యూత్ ని అమితంగా ఆకట్టుకుంది కేతిక శర్మ. ప్రస్తుతం ఆమె మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇది పూర్తయిన వెంటనే ఆమె పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నట్టు సమాచారం. అలా అని ఆమె పవన్ కు జోడీగా నటిస్తోంది అని కాదు. ఈ చిత్రంలో పవన్ తో పాటు పవన్ మేనల్లుడు […]
బాలీవుడ్ హీరోలు ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ పై కూడా కన్నేశారు. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమాను అయినా ఆదరిస్తారు అనే విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోల సినిమాలను కూడా మన తెలుగు వాళ్ళు 4 దశాబ్దాలుగా ఆదరిస్తూనే ఉన్నారు. డబ్బింగ్ ఇవ్వకపోయినా థియేటర్లకు వెళ్లి మరీ చూస్తుంటారు. అయితే తెలుగులో నటించడానికి బాలీవుడ్ హీరోలు ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ పెరిగింది కాబట్టి, తెలుగు సినిమాల్లో నటించడానికి బాలీవుడ్ స్టార్ […]
పవన్ కళ్యాణ్- రాజమౌళి కాంబినేషన్లో సినిమా కోసం అటు మెగా అభిమానులు, ఇటు ప్రేక్షకులు చాలా కాలం నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ కాంబినేషన్ ను ఇప్పటివరకు సెట్ కాలేకపోయింది. స్టార్ హీరోలను తన పైత్యంతో ఇబ్బంది పెట్టలేను అంటూ రాజమౌళి కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అయితే ఆయన మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న నేపథ్యంలో పవన్ తో కూడా సినిమా ఉంటే బాగుంటుందని అనుకునేవాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో రాజమౌళి తండ్రి, స్టార్ […]
హీరోలకు అభిమానులు ఉండటం కామన్. గట్టిగా మాట్లాడితే ఒక హీరో అభిమానులు వేరే హీరోను ట్రోల్ చేయడం కూడా కామన్. సోషల్ మీడియా లేని రోజుల్లో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఆర్గ్యుమెంట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు, ట్విట్టర్ వేదికగా ఆ హీరోను ట్యాగ్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారు. దానికి హీరోలు రియాక్ట్ కాకపోయినా, ఆ హీరో అభిమానులు మాత్రం గట్టిగా రియాక్ట్ అయి అటాక్ కౌంటర్ […]