గత నాలుగు రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక విడాకుల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నిహారిక విడాకులు తీసుకోబోతుందా..? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. నిహారిక ఎంత అల్లరి పిల్ల అనేది మనకు తెలిసిందే. మెగా హీరోలు ఎంతమంది ఉన్నా.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నిహారిక. 2020లో జొన్నలగడ్డ చైతన్యను నిహారిక వివాహం చేసుకుంది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరి పెళ్లిని నాగబాబు ఎంత వైభవంగా చేశారో […]
మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డ అనే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ను 2020 డిసెంబర్ 9న పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ లోని ప్యాలెస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కొంతకాల ఈ జంట బాగానే కలిసింది. కానీ ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు సంభవించాయని, త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక తాజాగా చైతన్య, నిహారికల విడాకుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. దానికి కారణం ఇన్ స్టాగ్రామ్ లో […]
కాలం మారుతున్న కొద్దీ కొన్నిటిలో మార్పు వస్తుంది అంటారు అలానే సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు సంభవించాయి. ఒకప్పుడు ఏ హీరో అభిమానులైన థియేటర్ దగ్గర ఆర్గుమెంట్స్ లేదంటే పెద్ద పెద్ద బ్యానర్స్ కడుతూ వాళ్ళ అభిమానాన్ని చాటుకునేవారు. ఒక సినిమా ఎన్ని రోజులు ఆడింది ఎన్ని సెంటర్లు ఆడింది అనేది ఒకప్పుడు రికార్డుగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు ఒక సినిమా ఎంత కలెక్ట్ చేసింది యూట్యూబ్లో ట్రైలర్ పెట్టగానే ఇన్ని వ్యూస్ సంపాదించింది టీజర్ […]
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. యంగ్ డైరెక్టర్స్ తో తన సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. అలానే సుదీర్ వర్మ దర్శకత్వంలో కూడా పవన్ సినిమా చేయనున్నాడని ఆ మధ్య కథనాలు వినిపించాయి. సుధీర్ వర్మ తన మొదటి సినిమా స్వామి రారా తో దర్శకుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. టెక్నికల్గా ఆ సినిమాని కొత్తగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలను పొందాడు కేవలం విమర్శలే కాకుండా ఆ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలను సమానంగా బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఇటీవలే తన పార్టీ తొమ్మిదేళ్లను పూర్తి చేసుకుని పదో సంవత్సరంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి పవన్ అదే బిజీలో ఉన్నాడు. అలాగే ఇటు సినిమాల పరంగా కూడా పవర్ స్టార్ చాలా బిజీగా ఉన్నాడు. ఆయన ప్రస్తుతం హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, PKSDT, OG సినిమాలు చేస్తున్నాడు. ఇందులో […]
సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ నిధి అగర్వాల్. వీటి తర్వాత కోలీవుడ్ రెండు ఛాన్స్ లను కూడా కొట్టేసింది. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లులోనే లీడ్ రోల్ ను దక్కించుకుంది. ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్న ఈ మూవీ, నిధి అగర్వాల్ కెరీర్ ను మలుపు తిప్పుతుందని చెప్పొచ్చు. ఈ సినిమా విడుదల కాకముందే.. నిధికి వరుసగా […]
గబ్బర్ సింగ్ సినిమా తర్వాత , పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా తమిళ్ లో హిట్ అయినా తేరీ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతుంది. హరీష్ శంకర్ రీమేక్ సినిమాలను తనదైన స్టైల్ లో మార్చడంలో దిట్ట అని చెప్పొచ్చు. అలానే ఇదివరకే చేసిన గబ్బర్ సింగ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరోసారి వీరి కలయికలో తేరి రీమేక్ కంటే […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు వీరి కాంబో లో ఇంకో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ పవర్ స్టార్ కాంబోలో వచ్చే మూవీకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. దీన్ని డిసెంబర్ 11 న అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ ఎంతో మంచి స్నేహితులు అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించే దాదాపు అన్ని సినిమాల్లో అలీ కనిపించే వాడు. అయితే వీరి స్నేహానికి గత కొన్ని రోజుల బ్రేక్ పడిందని వార్తలు వచ్చాయి. దానికి కారణం రాజకీయాలు. వైసీపీలో కమెడియన్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో పదునైనా మాటలతో ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా ఓ సందర్భంలో అధిష్టానం […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా డిఫరెంట్ సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో పాటు వినోదయ సీతం రెండు సినిమాలు కూడా సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఇక వీటితో పాటు యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో కూడా OG అనే ప్రాజెక్టును త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు. ఇక హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ఎక్కువగా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా పైన అంచనాలు పెట్టుకున్నారు. మొదట […]