జాతి రత్నాలు చిత్ర దర్శకుడు అనుదీప్ నుంచి వచ్చిన తాజా చిత్రం ప్రిన్స్ . కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్, ఇజ్రాయిల్ బ్యూటీ మారియా ర్యాబోషప్క హీరో, హీరోయిన్స్ గా ఈ చిత్రం తెరకెక్కింది. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఆక్టోబర్ 21న థియేటర్స్ లలో విడుదలైంది. అయితే తెలుగులో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోగా, తమిళంలో మాత్రం కాస్త నిరాశపరిచింది. తెలుగు అభిమానులకు ఈ చిత్రంలో కామెడీ […]
నాన్న స్కూల్ లో హెడ్ మాస్టర్, అక్క తమ్ముడు గవర్నమెంట్ టీచర్స్. కానీ ఇతను ఏమి చదువుకున్నాడో తెలియదు. ఒకసారి ఎం.బి.బి.స్ అంటాడు, ఇంకోసారి చార్టెడ్ అకౌటెంట్ అంటాడు, ఆ స్పెల్లింగ్ అడిగితే నేను ఎం.ఏ ఇంగ్లీష్ కాదు అంటాడు. ఒకసారి యోగ టీచర్. ఇంకోసారి చెఫ్. సరే చెఫ్ కదా రెండు గ్లాస్ లు రైస్ కి ఎన్ని గ్లాస్ లు నీళ్లు వెయ్యాలి అని అడిగితే. ఏ రైస్ కి బ్లాక్ రైసా, బ్రౌన్ […]
ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు పోటీ పడ్డ విషయం తెలిసిందే. ఇందులో సర్దార్, ప్రిన్స్, ఓరి దేవుడా సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాలకు ప్రియారిటీ ఇస్తున్నారు. నిజానికి ఈ మూడు సినిమాలు కూడా చిన్న సినిమాలే. ఈ చిన్న సినిమాలు వచ్చిన సమయంలో థియేటర్స్ లో ఏ ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. కొన్ని రోజుల క్రితం గాడ్ ఫాదర్ ఉండేది. కానీ, కన్నడ మూవీ కాంతార […]
తెలుగు సినిమా ప్రేక్షకులకు సినిమా అంటేనే ఒక పండగ, అటువంటిది పండగలు, సినిమాలు ఒకేసారి వస్తే అంతకు మించిన ఆనందం ఇంకేముంది. తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు తమ సినిమాను పండగకు రిలీజ్ చెయ్యాలని ముందునుంచే ప్లాన్స్ వేస్తూ ఉంటారు. అవి కొన్ని సార్లు వర్కౌట్ అవుతాయి, ఇంకొన్ని సార్లు అవ్వవు. ఇక విషయానికి వస్తే నిన్న దీవాలి సందర్బంగా మొత్తం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. దీనిలో ఏ టపాకాయ్ పేలింది, ఏది తుస్సుమందో ఒక లుక్ […]
కొన్ని రోజుల క్రితం ఏ హీరో అయినా, ఆయన ఉండే భాష ప్రేక్షకులకు మాత్రమే హీరో. ఎన్ని సినిమాలు చేసినా, ఆ ప్రేక్షకులే చూసేవారు. పక్క భాష ప్రేక్షకులకు సంబంధమే ఉండేది కాదు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. ఒక హీరోను అన్ని రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, తారక్ లాంటి హీరోలకు ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అంతలా మారిపోయింది సినిమా ప్రపంచం. దీన్ని అనుకూలంగా తీసుకుని హీరోలు అందరూ అన్ని […]
పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు అనుదీప్ కెవి. జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను అందుకున్నాడు. వాస్తవానికి జాతి రత్నాలు సినిమా రిలీజ్ కు ముందుగానే బాగా పాపులర్ అయ్యాడు అనుదీప్. ఈ టీవీ లో వచ్చిన క్యాష్ షోతో తనలో ఉన్న ఇనోసెన్స్ బయటకు తీసి అందరిని ఎంటర్టైన్ చేసాడు. ఆ తరువాత జాతి రత్నాలు సినిమా ప్రొమోషన్స్ లో అనుదీప్ పెద్ద హైలెట్ అయ్యాడు. అనుదీప్ హాజరైన ప్రతి ఇంటర్వ్యూ […]