హీరోయిన్ హన్సిక మోత్వాని పేరు కొన్ని రోజుల నుంచి తెగ వినిపిస్తోంది. ఇటీవల ఈమె తన బిజినెస్ పార్టనర్ సోహెల్ ఖతూరియాను వివాహం చేసుకుంది. జైపూర్ లోని ముండోట కోటలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వివాహం జరిగింది. ఈ పెళ్లితో పాటు సోషెల్ తో పరిచయం, ప్రేమను లవ్ షాది డ్రామా అనే పేరుతో డీస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఒక డాక్యూమెంటరీ గా వస్తుంది. పెళ్లి నుంచి ఏదో ఒక విషయంతో […]
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన దేశముదురు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వాని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ మంచి పాపులారిటీ ఉన్న నటి హన్సిక మోత్వాని. అనేక భాషల్లో నటించి దాదాపు అన్ని ఫిలిం ఇండస్ట్రీలలో మంచి పేరు తెచ్చుకుంది. అయితే హన్సిక మోత్వాని 2022 డిసెంబర్ 4వ తేదీన సోహైల్ కతూరియాను వివాహం చేసుకోవడం తెలిసిందే. ప్రియుడు సోహెల్ తో […]
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ కు పెద్దన్న పాత్ర పోషిస్తూ.. తన కాంపౌండ్ నుంచి వరుసగా హీరోయిన్స్ ను అందిస్తూ చిత్ర సీమపై తనదైన ముద్ర వేశాడు. టాలీవుడ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. ఫస్ట.. మెగాస్టార్ నుంచే ప్రారంభించాలి. తర్వాత పేజీల్లో మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల పేర్లు కూడా ఉంటాయి. దీనికి కారణం.. మెగాస్టార్ అనే చెప్పొచ్చు. 67 ఏళ్ల వయసు వచ్చినా, యంగ్ హీరోలకు సమానమైన […]
లైగర్ తర్వాత టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ట్రబుల్ అవుతున్నారు. ఆర్థికంగా, కెరీర్ పరంగా పూరి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అందు కోసం మెగాస్టార్ చిరంజీవి వరకు వెళ్లాడు. చిరుతో పూరి ఇది వరకే ఆటో జానీ అనే సినిమా చేయాల్సింది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కాని చివరికి వివి వినాయక్ తో చిరు సినిమాను సెట్ […]
టాలీవుడ్ లో మాస్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ లలో పూరి జగన్నాథ్ ముందు వరసలో ఉంటారు. ఈయన ఇప్పటి వరకు చేసిన సినిమాలు మాస్ ప్రేక్షకులకు కిక్ ఇచ్చేలా ఉన్నాయి. ఈ మాస్ డైరెక్టర్ భారీ అంచనాలతో ఈ మధ్య విజయ్ దేవరకొండతో లైగర్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం దారుణమైన అపజయాన్ని మూటగట్టుకుంది. పూరి కెరీర్ లో కొన్ని డిజాస్టర్ లు ఉన్నాయి. కానీ లైగర్ ప్రభావం వాటి కంటే ఎక్కువగా ఉంది. లైగర్ […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో గా ఎదిగాడు. ఈయన హీరోగా చేసిన మొదటి చిత్రం పెళ్లి చూపులు, తర్వాత అర్జున్ రెడ్డి కెరీర్ కు మంచి మైలేజ్ ఇచ్చాయి. ఈ రెండు సినిమాలతో యూత్ ను తనవైపునకు తిప్పుకున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించాడు. అలా కొన్ని రోజుల్లోనే స్టార్ హీరో అయ్యాడు. అక్కడి నుంచి పాన్ ఇండియా స్థాయికి వెళ్లాలని […]