ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘పుష్ప-2 ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 300 కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీలో అల్లు అర్జున్ స్టైల్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. తగ్గేదేలే అంటూ క్రికెటర్స్ నుంచి రాజకీయ నాయకుల వరకు […]
అల్లు అర్జున్ ఈ పేరు కి ఇప్పుడు కొత్తగా పరిచయం అవసరం లేదు. పుష్ప ముందు వరకు తెలుగు ప్రేక్షకులలో వీపరీతమైన క్రేజ్ ఉన్న అల్లు అర్జున్, పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించాడు. తనదైన శైలితో పుష్ప రాజ్ ప్రపంచ వ్యాప్తంగా ఒక ఊపు ఊపాడు. బాక్సాఫిస్ వద్ద కలక్షన్స్ సునామి సృష్టించాడు. తాజాగా ఐకాన్ స్టార్, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో సినిమాను చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అర్జున్ […]
కన్నడ నటి రష్మిక మందన్న సౌత్ సినిమా ప్రేక్షకులకు నేషనల్ క్రష్ గా పరిచయం. కిర్రాక్ పార్టీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. దీంతో టాలీవుడ్ లోనే వరుసగా సినిమా ఛాన్స్ లు వచ్చాయి. అలా కొద్ది రోజుల్లోనే రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇటీవల పుష్ప, వారిసు/వారసుడు సినిమాలతో వరుసగా రూ. 300 […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్ ఉత్తరాదిని ఊపేశాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా వినిపించాయి. ఈ చిత్రం రూ. 350 కోట్లను వసూళ్లు చేసి అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కేవలం అల్లు […]
విజయ్ సేతుపతి… ఈ పేరు తెలియని వారు ఉండరు. తమిళ్ లో పాపులర్ అయిన ఈ నటుడు… ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. ఆ సినిమాలో విలన్ గా చేసిన విజయ్ సేతుపతి… తెలుగులోనూ తన మార్కెట్ ను పెంచుకున్నాడు. హీరోగా, విలన్ గా కనిపించి, ప్రస్తుతం తన నటనతో ఆకట్టుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఈ విలక్షణ నటుడు బాలీవుడ్ లో ఫర్జీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ […]
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మునుపేన్నడు కనిపించని ఊర మాస్ లుక్ లో కనిపించారు బన్నీ. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు సుకుమార్. ఇప్పటికే అన్ని భాషలలో పార్ట్ 1 విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం ఎంతో ఆసక్తిగా […]
పుష్ప ది రైజ్, 2021 సంవత్సరం డిసెంబర్ మాసంలో రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా హిట్ కావడంతో అల్లు అర్జున్ స్థాయి ఎక్కడికో వెళ్ళింది. అంతేకాదు ఈ సినిమాకు అలాగే ఇందులో నటించిన యాక్టర్లకు మంచి అవార్డులు కూడా వచ్చాయి. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులంతా ఆసక్తిగా పుష్పది రూల్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన […]
నేషనల్ క్రష్ గా పాపులర్ అయిన రష్మిక మందన్న గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. చేసింది కొన్ని సినిమాలు అయినా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్ హీరోయిన్ గా మారిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీవల్లిగా అదరగొట్టింది. చలో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమై.. […]
నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ని దక్కించుకుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లిపోయింది రష్మిక. ఇక ఇప్పుడు ఈ అమ్మడు చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ ఈ అమ్మడుకి మంచి అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, గత కొన్ని నెలలుగా మయోసైటీస్ అనే కండరాల సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అయితే అంతకు ముందు నుంచే సమంత ఆరోగ్య పరిస్థితి పై పలు రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల సమంత ఆరోగ్యం క్షీణించిందంటూ మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.అయితే అదంతా ఏమీ లేదని అంటున్నారు సమంత ఫ్యామిలీ. సమంత బాగానే ఉన్నారని […]