“చిరుత” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్ మొదటి సినిమాతోనే చిరు తనయుడు అనిపించుకున్నాడు. మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ మెగస్టార్ కి ప్రపంచవ్యాప్తంగా మరికొంత గుర్తింపును తీసుకొచ్చాడు అనడం అతిశయోక్తి కాదు. చిరంజీవి అనే బాధ్యత మోస్తూ అంచలంచెలుగా ఎదిగాడు చరణ్. వాస్తవానికి చరణ్ మొదట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. నటనలో తన తండ్రిని అనుకరిస్తున్నాడు అంటూ ఆయనపై విమర్శలు చేసినవాళ్లు కోకొల్లలు. కానీ ఏ రోజు చరణ్ వాళ్లకు సమాధానం చెప్పలేదు. […]
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరుకు సినీ ప్రపంచానికి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. రామ్ చరణ్, తారక్ హీరోలుగా వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం ఆస్కార్ రేస్ లో ఉన్న సంగతి విధితమే. అలాగే అనేక అంతర్జాతీయ వేదికలపై ఈ చిత్రం అవార్డులు అందుకుంటుంది. కాగా ప్రస్తుతం జక్కన్న హలీవుడ్ లోనే ఉండి, ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ […]
రాజమౌలి దర్శకత్వం వహించిన పాన్ ఇండియా చిత్రం RRR. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ హీరోలుగా అలియా భట్ తో పాటు మరెందరో గొప్ప నటులు నటించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం…దానికి దగ్గటుగానే ప్రశంశలు కూడా అందుకుంది. RRR సినిమా సాధించిన రికార్డులు అరుదయిన అవార్డులు గురించి అందరికి తెలిసిందే. ప్రపంచమంటా రిలీజ్ అవుతూ తెలుగు ఇండస్ట్రీ తోపాటు భారత చలన చిత్ర పరిశ్రమకు కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెడుతుంది. ఇది ఇలా […]
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్ తో పాటు .. ఇద్దరూ కలసి […]
=టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం రిలీజ్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఘనతలను సాధించింది. ఫైనల్ గా ఆస్కార్ ను పొందడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వస్తుంది. అవార్డులు కూడా వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ఇది వరకే, హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్స్, హాలీవుడ్ క్రిటిక్ అసోషియేషన్, […]
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లిన దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటారు. ఈ దర్శకుడు తీసిన బాహుబలి సినిమా తెలుగు సినీ చరిత్రను మార్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రశంసలు వచ్చాయి. ఇక ఈ సినిమా తరువాత ఈ దర్శకుడు తీసిన RRR సినిమా అయితే ఏకంగా ఆస్కార్ రేస్ లో పోటీ పడుతూ తెలుగు వారు గర్వించే విధంగా కొనసాగుతూ ఉంది. త్రిబుల్ ఆర్ సినిమా […]
ఆర్ఆర్ఆర్, దక్షిణాది పరిశ్రమ పట్ల దేశం మొత్తం దృక్పథాన్ని మార్చిన చిత్రం. RRR థియేటర్ విడుదలకు ముందు మరియు తరువాత వివిధ రికార్డులను కైవసం చేసుకుంటోంది. ఈ వారం ప్రారంభంలో, ఈ చిత్రం 2022 అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రాన్ని గెలుచుకుంది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌లో ఎస్ఎస్ రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా కూడా అవార్డును అందుకున్నారు. SS రాజమౌళి యొక్క RRR గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు రెండు నామినేషన్లను పొందింది. […]
తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్లు. SSMB28 మొదలైనప్పటి నుండి ఆటంకాలు తప్పడం లేదు. అతడు, ఖలేజా లాంటి సూపర్ హిట్ సినిమాలు తరువాత త్రివిక్రమ్ , మహేష్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాను మొదలుపెట్టినప్పుడే రిలీజెజ్ డేట్ ను అనౌన్స్ చేసేసారు మూవీ టీం. ఎట్టకేలకు భారీ యాక్షన్ సీక్వెన్స్ తో మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి, వరుస బ్రేకులు పడ్డాయి. కొన్ని […]