తమిళ హీరో కార్తీకి టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తన ప్రతీ సినిమా కూడా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలవుతోంది. యుగానికొక్కడు, ఆవారా, ఖాకి, ఖైదీ వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు కార్తీ. తెలుగులో నాగార్జునతో కలిసి ఊపిరి సినిమాలో కూడా నటించాడు. ఇవే కాదు ఇటీవలే మణిరత్నం నటించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో కూడా కార్తీ నటన అద్భుతమనే చెప్పాలి. అన్నయ్య సూర్య లాగే హిట్లు, ఫ్లాప్ లు అనే […]
తమిళ హీరో కార్తీ సాధారణంగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే ఎక్కువగా చేస్తుంటాడు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూనే ఉన్నాడు. ఎవ్వరూ ఆలోచించని కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. కార్తీ సినిమాలన్నింటిని తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియెన్స్ కూడా బాగానే ఇష్టపడుతుంటారు. కార్తీ నటించిన పలు సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. తాజాగా అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పీఎస్ మిత్రన్‌తో కలిసి కార్తీ హీరోగా నటించిన చిత్రం సర్దార్. ఈ […]
తమిళ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. “యుగానికి ఒక్కడు” సినిమా నుంచి ఇటీవల విడుదలైన “పొన్నియన్ సెల్వన్” PS -1 వరకు ప్రతి సినిమా తమిళం తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కార్తీ. ఆయన నటిస్తున్న తాజా చిత్రం “సర్దార్”. కార్తీ, రాశిఖన్నా హీరో, హీరోయిన్లుగా పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం సర్దార్. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ […]
హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’. రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలౌతుంది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర దర్శకుడు పిఎస్ మిత్రన్ విలేఖరుల […]
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్దార్. ఇందులో కార్తికి జంటగా రాశిఖన్నా, రజిషా విజయన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోెస్టర్లు, టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. సర్దార్ ను పట్టుకోవడం అంత ఈజీ కాదు అనే డైలాగ్ తో ప్రారంభం అయింది. ఇందులో కార్తీ డబుల్ రోల్ చేస్తున్నట్టు కనిపించాడు. స్పై సర్దార్, ఇన్ స్పెక్టర్ విజయ్ […]
తమిళ స్టార్ హీరోల్లో కార్తీ ఒకరు. ఇటీవలే మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కార్తీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు హీరో కార్తి. అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబోలో వస్తోన్న సినిమా సర్దార్. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. […]
మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ నెల 29వ తేదీన విడుదల అయింది. రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లు గా నటించారు. అలాగే కీలక పాత్రలో వేణు తొట్టెంపూడి నటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాపై విడుదలకు ముందు అంచనాలు భారీగానే ఉండేవి. ఖిలాడి ప్లాప్ తర్వాత రవితేజకు మంచి హిట్ లభిస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ […]