తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట ఊహలు గుసగుసలాడే అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న ఈమె ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన జిల్ సినిమాలో కూడా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. మంచి పేరు రావడంతో […]
ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఈ అందాల తార ఎంతోమంది హీరోల సరసన నటించి మంచి విజయాలను అందుకుంది. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్ట్ గా కూడా నటించి హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. కళ్ళతోనే భావాలు పలికించే అందం రాశీఖన్నా సొంతం అని చెప్పొచ్చు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో బాగా వెనకబడింది. టాలీవుడ్ లో వర్కౌట్ కాకపోవడంతో తమిళం వైపు […]
రాశీఖన్నా, ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశీఖన్నా తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రాశిఖన్నా తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లోనటించి తనదైన ముద్రను వేసుకుంది. కేవలం సినిమాల్లోనే కాకుండా ప్రస్తుతం వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ తనదైన సత్తాను చాటుతుంది. ఇదివరకే రుద్ర […]
తమిళ హీరో కార్తీకి టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తన ప్రతీ సినిమా కూడా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలవుతోంది. యుగానికొక్కడు, ఆవారా, ఖాకి, ఖైదీ వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు కార్తీ. తెలుగులో నాగార్జునతో కలిసి ఊపిరి సినిమాలో కూడా నటించాడు. ఇవే కాదు ఇటీవలే మణిరత్నం నటించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో కూడా కార్తీ నటన అద్భుతమనే చెప్పాలి. అన్నయ్య సూర్య లాగే హిట్లు, ఫ్లాప్ లు అనే […]
తమిళ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. “యుగానికి ఒక్కడు” సినిమా నుంచి ఇటీవల విడుదలైన “పొన్నియన్ సెల్వన్” PS -1 వరకు ప్రతి సినిమా తమిళం తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కార్తీ. ఆయన నటిస్తున్న తాజా చిత్రం “సర్దార్”. కార్తీ, రాశిఖన్నా హీరో, హీరోయిన్లుగా పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం సర్దార్. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ […]
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్దార్. ఇందులో కార్తికి జంటగా రాశిఖన్నా, రజిషా విజయన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోెస్టర్లు, టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. సర్దార్ ను పట్టుకోవడం అంత ఈజీ కాదు అనే డైలాగ్ తో ప్రారంభం అయింది. ఇందులో కార్తీ డబుల్ రోల్ చేస్తున్నట్టు కనిపించాడు. స్పై సర్దార్, ఇన్ స్పెక్టర్ విజయ్ […]
తమిళ స్టార్ హీరోల్లో కార్తీ ఒకరు. ఇటీవలే మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కార్తీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు హీరో కార్తి. అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబోలో వస్తోన్న సినిమా సర్దార్. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. […]
విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే హీరో శర్వానంద్. మహానుభావుడు, శతమానం భవతి, శ్రీకారం తో పాటు ఇటీవల వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్లుకు దగ్గర అయ్యాడు. శర్వానంద్ ప్రస్తుతం ఒకే ఒక జీవితం అనే చిత్రం చేశాడు. ఇది కూడా ఫ్యామిలీ డ్రామా సినిమానే కావడం విశేషం. ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన తెలుగు, తమిళ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అమ్మ ప్రేమ, […]
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కు యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా, కెరియర్లో వెనుక పడుతున్నాడు. శర్వ చేస్తున్న సినిమాలేవి ఈ మధ్య బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందుకోవడం లేదు. శ్రీకారం, జాను, ఆడాళ్లు మీకు జోహార్లు, వంటి సినిమాలు వరుసగా నిరాశపరిచాయి. దీంతో ఒక కొత్త కాన్సెప్ట్ తో మళ్లీ ప్రేక్షకుల […]
జోష్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన కెరియర్ లో సాలిడ్ హిట్స్ అందుకున్నాడు నాగచైతన్య. ఈ మధ్యకాలంలో వచ్చిన నాగ చైతన్య సినిమాలు అన్ని మంచి ఫలితాన్ని తీసుకుని వచ్చాయి. చై ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో “థాంక్యూ” సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. బివీఎస్ రవి థాంక్యూ చిత్రానికి కథను అందించారు. వరుస హిట్ సినిమాలతో జోరుమీదున్న నాగచైతన్య తాజా చిత్రానికి మాత్రం బజ్ లేదు. జులై 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్న […]