ఈ సారి సంక్రాంతి హడావుడి అంతా మెగా, నందమూరి అభిమానులదే ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్, బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. దీంతో ఇటు మెగా ఫ్యాన్స్, అటు నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. వీరితో పాటు సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కి కూడా ఈ సంక్రాంతి బాగానే కలిసొచ్చింది అని చెప్పవొచ్చు. […]
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు పెళ్లీలు అయిన తర్వాత మళ్లీ తెరపై కనిపించడం చాలా అరుదు. నిజానికి పెళ్లి తర్వాత హీరోయిన్లకు సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలని ఉన్నా.. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం కష్టమే. కానీ, ప్రస్తుతం సీన్ మారింది. పెళ్లి అయినా హీరోయిన్స్ కూడా రాణిస్తున్నారు. బాలీవుడ్ లో దీపికా పదుకొణె, ఐశ్వర్య రాయ్ తో పాటు చాలా మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత తమ సినీ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. తెలుగులో […]
మాస్ మహరాజ్ రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన ధమాకా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. మొదటి వీకెండ్ లో రూ. 32 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి సంచలనాలను నమోదు చేస్తోంది. ఈ సినిమా హిట్ టాక్ తో పాటు హీరోయిన్ శ్రీలీల గురించి కూడా సినిమా వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ధమాకాలో ఈ బ్యూటీ చేసిన మాస్ డ్యాన్స్, యాక్టింగ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రాబోయే సినిమాలకు శ్రీలీల బెస్ట్ […]
పూజ హెగ్డే, నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ, ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైనా ముకుందా సినిమాతో మరింత దగ్గర అయింది. అయితే ఇటీవల పూజ హెగ్డే కాలుకు గాయమైన సంగతి తెలిసిందే. ఓ హిందీ సినిమా షూటింగ్ లో పూజ హెగ్డే గాయపడింది. దీంతో ఆమె గత కొన్ని వారాలుగా చికిత్స తీసుకుని కోలుకుంది. ప్రస్తుతం ఈ భామ ఓ హిందీ సినిమాతో పాటు […]
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకెళ్తుతుంది. ఇప్పటికే రాధేశ్యామ్, బీస్ట్ తో పాటు ఎఫ్3 సినిమాల్లో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. తాజాగా బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో సర్కస్ అనే సినిమా చేసింది. ఇది ఈ నెల 23న విడుదల కానుంది. అంటే 2022లో మొత్తం నాలుగు సినిమాల్లో బుట్టబొమ్మ నటించింది. ఇందులో రాధేశ్యామ్, బీస్ట్ వంటి సినిమాలు ఫెయిల్ అయినా పూజాకు అవకాశాలు తగ్గడం లేదు. ప్రస్తుతం […]
నాచురల్ స్టార్ నాని – విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ ప్రియాంక అరుళ్ మోహన్. తన నటనతో హోమ్లీగా కనిపించి అందరి చూపులను తన వైపుకు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత శర్వానంద్ శ్రీకారం సినిమాలో కూడా నటించింది. “వస్తానంటివో పోతానంటివో ” అనే ఫోక్ సాంగ్ లో పక్కా పల్లెటూరు అమ్మాయిలా కనిపించి, కళ్ళతోనే హావాభావాలు […]
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అంటే తెలియని వారు ఉండరు. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఇండస్ట్రీలోకి వచ్చిన అడివి శేష్ ఇప్పుడు టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే మేజర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో పెద్ద విజయం సాధించింది. తాజాగా ఈ ఏడాది […]
బాలీవుడ్ బిజీ హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. సినీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ 15 సంవత్సరాలకు మించి టాప్ హీరోయిన్ గా కొనసాగడం అంటే అది చిన్న విషయం కాదు. ఇక అందులోనూ హీరోల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఇండియాలో చాలా అరుదు. వారానికి ఒక కొత్త హీరోయిన్ పరిచయం అవుతున్న నేపథ్యంలో కత్రినా కైఫ్ మాత్రం తన డిమాండ్ ను ఏమాత్రం తగ్గించుకోకుండా చక్కగా మెయింటైన్ చేస్తూ వస్తుంది. బాలీవుడ్ లో బూమ్ అనే చిత్రంతో […]
దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందD సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ శ్రీ లీల. తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది శ్రీలీల. ఈ క్రమంలోనే శ్రీలీలకు తెలుగు సినిమాలలో చక్కటి అవకాశాలు లభించాయి. వరుస సినీ ఆఫర్లు రావడంతో ఈ భామ అనధి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లోకి వెళుతుందని సినీ పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం […]
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పని లేదు. ఈ షోకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తెలుగులో ఇప్పటి వరకు 5 సీజన్లు, ఒక ఓటీటీ సీజన్ పూర్తి అయింది. ప్రస్తుతం 6వ సీజన్‌ను జరుపుకుంటుంది. బాలీవుడ్ లో ఈ షో 15 సీజన్లు జరుపుకుంది. ఇప్పుడు 16వ సీజన్‌కు సిద్ధమవుతుంది. ఈ 16వ షోకు కూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు […]