తెలుగు దిగ్దర్శకుడు గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో సమంత ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న లేడి ఓరియెంటెడ్ భారీ చిత్రం శాకుంతలం. రుద్రమదేవి చిత్రం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు శకుంతల గా సమంత మెయిన్ లీడ్ గా చేస్తున్న ఈ చిత్రంలో మలయాళ హీరో దేవ్ మోహన్ దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. అయితే గుణశేఖర్ అంటే టాలివుడ్ లో భారీ బడ్జెట్ భారీ సెట్స్ ఏ కాకుండా భారీ కాస్ట్యూమ్స్ కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. […]
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం శాకుంతలం.పీరియాడికల్ చిత్రాలను తెరకెక్కించడంలో మంచి సామర్థ్యం ఉన్న గుణ శేఖర్.. ఈ చిత్రాన్ని కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలము నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. శాకుంతలం పాత్రలో సమంత నటిస్తుండగా, దుష్యంతుడి పాత్రలో మలయాళి నటుడు దేవ్ మోహన్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన పోస్టర్లు, సాంగ్స్ తో పాటు ట్రైలర్ భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేశాయి. సినిమా విజువల్ […]
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత ఆరేళ్లపాటు ప్రేమించుకొని.. ఆపై పెద్దలను ఒప్పించి గోవాలో రెండు సాంప్రదాయాల ప్రకారం వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ ఏమైందో ఏమో.. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట చివరకు విడాకుల వైపు టర్న్ తీసుకొని విడిపోయారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ తో వారు బిజీ అయిపోయారు. అయితే వీరు వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఎప్పుడైతే విడాకుల ప్రకటన చేశారు అప్పటినుంచి ఇద్దరి వ్యక్తిగత […]
మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీ కి అడుగు పెట్టి దాదాపు 18 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుండి ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించి విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. తమన్నా ఇప్పటి వరకు అన్ని గ్లామరోస్ రోల్స్ లోనే నటించింది. తన గ్లామర్ షో ను చూసే తమన్నాకు మిల్కీ బ్యూటీ అని పేరు వచ్చిందని చెప్పొచ్చు. అయితే మిల్కీ బ్యూటీ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది. తమన్నా నటించిన […]
ఇటీవల పలు ఓటిటిలు కొత్త సినిమాలు, సిరీస్ లతో పాటు టాక్ షోలపై కూడా దృష్టి సారిస్తున్నాయి. ఓటిటిలో టాక్ షోని సక్సెస్ చేయడం అంత ఈజీ కాదు. ఒక్కోసారి స్టార్స్ మద్దతు ఇచ్చి అతిథులుగా హాజరైనా ప్రయోజనం ఉండదు. ఓసారి సమంత హోస్ట్ గా ” సామ్ జామ్” పేరుతో ఒక సీజన్ షూట్ చేసి వదిలారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలను సైతం పిలిచి ఎపిసోడ్స్ చేశారు. ప్రయోజనం మాత్రం శూన్యం. స్టార్స్ వచ్చినా వ్యూయర్షిప్ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత సినిమాలకు, ఆమె నటనకు ఫ్యాన్స్ ఉంటారు. అలాగే సామ్ తన జీవితంలో వచ్చిన సమస్యలను ఎదుర్కొన్న తీరుకు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇటీవల సమంత మయోసైటీస్ వ్యాధి భారీన పడినప్పుడు ఆమె ఫ్యాన్స్ అండగా నిలబడటంపై సామ్ చాలా సార్లు భావోద్వేగంగా పోస్ట్ చేసింది. పలు ఇంటర్వ్యూల్లో కూడా దీని గురించి చెప్పుకొచ్చింది. అలాగే ఇటీవల సమంత […]
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత, అక్కినేని నట వారసుడు, యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం.. ఆపై విడాకులు తీసుకోవడం కూడా జరిగిపోయింది. డైవర్స్ అయి రెండేళ్లు గడుస్తున్న వీరి గురించి ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు కూడా వీరి గురించి ఒక వార్త ఫీల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. అక్కినేని నాగ చైతన్య ఇటీవల నూతన గృహ ప్రవేశం చేశారాట. చైతన్య గృహ ప్రవేశం చేస్తే.. సమంతకు ఏం […]
స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా శాకుంతలం సినిమా రూపొందింది. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కథతో దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శకుంతల పాత్రలో సమంత నటిస్తుండగా.. దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించబోతున్నారు. అలాగే మోహన్ బాబు, గౌతమి, ఈషా రెబ్బ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రిలేషన్ షిప్ లో ఉంటున్నారు అంటూ చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి విధితమే. వీరిద్దరు కలిసి చాలా సార్లు వెకేషన్ కు వెళ్లారని, రూమర్స్ వచ్చాయి. కొన్ని సందర్భాల్లో వారి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఎప్పటికప్పుడు స్పందించి, ఈ వార్తలను కొట్టిపడేసినా.. వీరి రిలేషన్ షిప్ పై రూమర్స్ ఏ మాత్రం […]