సమంత మయోసైటిస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అటు శాకుంతలం సినిమా ప్రమోషన్ లలో పాల్గొనడం తో పాటు బాలీవుడ్ లో సామ్ మొట్ట మొదటి సారి నటించబోతున్న సిటాడెల్ వెబ్ సిరీస్ కు కూడా టైం కేటాయించింది. అంతే కాదు.. ఈ సిరీస్ సెట్స్ లో కూడా సామ్ పాల్గొంది. దానికి సంబంధించిన ఫోటోలను బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. అలాగే సామ్, చాలా రోజుల తర్వాత […]
శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా, సమంత హీరోయిన్ గా 2019 ఏప్రిల్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ” మజిలీ”. పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన చిత్రమిది. సాహు గారపాటి, హరీష్ పెద్ది, సుశీల్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిన దివ్యాంశ కౌశిక్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. తెరపై తన […]
టాలీవుడ్ లోనే కాదు.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ ఎవరంటే.. మొదట వచ్చే సమాధానం సమంత రుత్ ప్రభు. ఏమాయ చేశావే సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైన సమంత.. ఆ తర్వాత వరుసగా తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటూ అదరగొడుతుంది. కెరీర్ లో చాలా సక్సెస్ లు అందుకున్న సామ్ ఇటీవల యశోద అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీని తర్వాత […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా చేస్తున్న చిత్రం శాకుంతలం. ప్రతీ సినిమాను ఎంతో ప్యాషన్‌తో తెరకెక్కించే గుణ శేఖర్ ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన రుద్రమాదేవి ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. తాజాగా గుణ శేఖర్.. మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని శాకుంతలం అనే సినిమాను ఓ విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు ఇండియన్ సినీ లవర్స్ చూడని అందాలను సిల్వర్ […]
టాలీవుడ్ ప్రస్తుతం సంక్రాంతి పోటీలో బిజీగా ఉంది. మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ అవ్వగా.. అందులో నాలుగు సినిమాలు ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మార్క్ ను అందుకున్నాయి. అలాగే ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ను దాటేశాయి. కాగా ప్రస్తుతం టాలీవుడ్ మరో పోటీకి సిద్ధమవుతుంది. అదే శివరాత్రి పోరు. శివరాత్రి బరిలో ఉండటానికి ఇప్పటికే పలు సినిమాలు ముందుకు వచ్చాయి. అందులో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న “సార్” […]
సమంత రూత్ ప్రభు.. సౌత్ ఇండస్ట్రీలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. “ఏం మాయ చేసావే” సినిమాతో యూత్ ను నిజంగానే మాయ చేసింది సమంత. వరుస సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా ఇప్పటికీ కొనసాగుతోంది. కొని నెలల క్రితం ఒక అరుదైన వ్యాధితో తాను బాధ పడుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. వ్యాధి గురంచి వివరించిన సామ్, దాని పేరు మయోసైటిస్ అని.. ఇది చాలా అరుదుగా మనుషుల్లో కనిపిస్తుంది […]
సినిమా ప్రపంచంతో పరిచయం ఉన్నవారికి సమంత గురించి పరిచయం అక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఈమె సినిమాలలోకి వచ్చిన దగ్గరనుంచి ఏవో ఒక కారణాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రం విడుదల సమయంలో ఈ సమస్య గురించి స్వయంగా వెల్లడించింది. […]
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి గత కొన్ని రోజుల నుంచి చర్చ ఎక్కువగా సాగుతుంది. యశోద సినిమా రిలీజ్ కు ముందు సామ్ కు మాయోసైటిస్ వ్యాధి వచ్చిందనే ప్రకటన తర్వాత నుంచి ఈ చర్చ ఎక్కువగా సాగుతుంది. ఇది భయంకరమైనదని, ఇప్పట్లో సామ్ కోలుకోవడం కష్టమే అని నెట్టింట్లో తీవ్రమైన ప్రచారం సాగింది. అలాగే సామ్ సైన్ చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్, ఖుషి మూవీల నుంచి కూడా తప్పుకుందని వార్తలు వచ్చాయి. వీటిని […]
సమంత, కొన్ని నెలలుగా మయోసైటిస్ అనే కండరాల సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అయితే అంతకు ముందు నుంచే సమంత ఆరోగ్య పరిస్థితి పై పలు రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల సమంత ఆరోగ్యం క్షీణించింది అంటూ మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అదంతా ఏమీ లేదని అంటున్నారు సమంత ఫ్యామిలీ. సమంత బాగానే ఉన్నారని స్పష్టం చేశారు. […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సమంత మొన్నటి యశోద సినిమా వరకు 12 ఏళ్లుగా నీరాటంకంగా అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. అయితే ఇటీవల మయోసిటీస్ అనే అరుదైన వ్యాధి నుండి కోలుకునేందుకు సమంత మెరుగైన వైద్య చికిత్స తీసుకుంటున్నానని వెల్లడించిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈ వ్యాధి […]