ప్రతి సినిమాలో కొత్త స్టైల్ తో ఫ్యాన్స్ ముందుకు వస్తాడు అల్లు అర్జున్. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఈ హీరో స్టైల్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే స్టైలీష్ స్టార్ అనే ట్యాగ్ వచ్చింది. పుష్ప సినిమాతో స్టైలీష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీతో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను అందుకున్నారు. కానీ అల్లు అర్జున్ ఇప్పటి వరకు […]
బాలీవుడ్ లో ఇటీవల చాలా సినిమాలు బాయ్ కాట్ ను ఎదుర్కొంటున్నాయి. బాలీవుడ్ నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా సోషల్ మీడియాలో బాయ్ కాట్ నినాదం వినిపిస్తోంది. బాయ్ కాట్ ప్రభావం ఇప్పటి వరకు చాలా సినిమాలపై పడింది. స్టార్ హీరో, చిన్న హీరో అనే తేడా లేకుండా చాలా మంది హీరోలకు ఈ బాయ్ కాట్ సెగ తగిలింది. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా నుంచి ఈ […]
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనె, జాన్ అబ్రాహం ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం “పఠాన్“. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కాగా యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ను క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యూనివర్స్ లోని భాగంగనే ఈ చిత్రం రాబోతుంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ “వార్”, సల్మాన్ […]
బాడ్మింటన్ ను వదిలి మోడలింగ్ నీ కెరీర్ గా ఎంచుకొని తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది దీపికా పదుకొనె. కన్నడ స్టార్ హీరో ఉపేంద్రా నటించిన ‘ఐశ్వర్య’ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ‘ఓం శాంతి ఓం’ సినిమాతో బాలీవూడ్ లోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ఈ సినిమా హిట్ కావడంతో వరుస సినిమాలతో ఇప్పటికీ బిజీ గానే గడుపుతుంది. తన నటన మరియు డాన్స్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ పొడువు […]
టాలీవుడ్ తో పాటు సౌత్ లో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీల్లో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎవరు అంటే.. సమాధానం నయనతార అనే వస్తుంది. 2003లో సినిమా కెరీర్ ను ప్రారంభించిన నయనతార అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు.. మూడేళ్లలోనే సౌత్ లో దర్శక నిర్మాతలకు మొదటి ఆప్షన్ గా నిలిచింది. ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతోంది. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ […]
స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2003లో మలయాళం చిత్రంతో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నయనతార.. ఆ తర్వాత సౌత్ లోనే లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందింది. ఇక నయనతార ఈ ఏడాది జూన్ 9వ తేదీన కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ ని మహాబలేశ్వరంలో అతిరథ మహారధుల మధ్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వివాహం తర్వాత కూడా నయనతార చేతిలో పలు సినిమాలతో తన కెరియర్ చాలా […]
బాలీవుడ్‌లో గత కొంత కాలంగా బాయ్‌కాట్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా లాల్ సింగ్ చద్దా సినిమా నుంచి ఎక్కువగా బాయ్ కాట్ ట్రెండ్ కొనసాగింది. ఆ తరువాత బ్రహ్మాస్త్ర సినిమాకి కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. బాయ్ ట్రెండ్ కొనసాగిన సినిమాలు ఏవీ కూడా బాక్సాఫీస్ వద్ద నిలవలేదు. అన్ని సినిమాలు కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడం గమనార్హం. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు ఎక్కువగా బాయ్‌కాట్ సెగ తగులుతుంది. బాలీవుడ్ నుంచి వచ్చే […]
షారూఖ్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం పఠాన్. ఐదేళ్ల కిందట ‘జీరో’ సినిమాలో నటించాడు షారూఖ్. దీని తర్వాత కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలు మాత్రమే చేశాడు. కానీ పూర్తి స్థాయి సినిమాలకు దూరంగా ఉన్నాడు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తరువాత షారూఖ్ ఖాన్ హీరోగా చేస్తున్న చిత్రం పఠాన్. షారూఖ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. టీజర్ లో షారూఖ్ ఖాన్ అదరగొట్టేశాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. […]
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం బ్రహ్మాస్త్ర. దాదాపు వరుస డిజాస్టర్లతో విలవిలలాడుతున్న నిర్మాతలకు ఈ సినిమాల కలెక్షన్లు మళ్లీ కొత్త ఆశలను కల్పించింది. ఈ చిత్రం డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియాభట్ నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అమితాబ్, నాగార్జున, షారూఖ్‌ఖాన్, మౌనిరాయ్ కీలకపాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. విడుదలకు ముందే బాయ్‌కాట్ […]
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇటీవలే అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఒంట్లో తీవ్ర అసౌకర్యం కలగడంతో మంగళవారం రాత్రి ఆమె ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఆమెకు అవసరమైన పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీపికా ఆరోగ్యం గురించి అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కొద్ది […]