కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస హిట్ సినిమాలతో ముందుకు సాగుతున్నాడు ఈ స్టార్ హీరో. ఆయన నుంచి ఇటీవల వారిసు (తెలుగులో వారసుడు) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాతి పండుగ కానుకగా “వారిసు” సినిమాను విడుదల చేసారు. వాల్తేరు వీరయ్య, వీర సింహ రెడ్డి, మరియు తూనీవు సినిమాలకు పోటీగా సంక్రాతికి ఈ చిత్రం విడుదల అయింది. భారీ అంచనాలతో […]
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా స్టార్ ‘ వాల్తేరు వీరయ్య‘ మరియు ‘వీర సింహ రెడ్డి’ బాక్స్ ఆఫీస్ లో పోటా పోటీగా కలెక్షన్స్ సాధిస్తున్నాయి. చిరంజీవి రవి తేజ కలిసి నటించిన యాక్షన్ కామెడీ సినిమాలో మరియు బాలయ్య నటించిన యాక్షన్ డ్రామా సినిమాలో శృతి హస్సన్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతానికి తెరమీద వింటేజ్ చిరంజీవి, మాస్ మహారాజ సూపర్ యాక్టింగ్, డి.ఎస్.పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక పక్క అయితే, ఎవర్గ్రీన్ […]
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న హీరోయిన్ లలో శ్రుతి హాసన్ ఒకరు. సంక్రాంతి పోటీలో ఉన్న వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల్లో హీరోయిన్ గా నటించింది శ్రుతి హాసన్. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్నాయి. దీంతో శ్రుతి హాసన్ సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ లిస్ట్ లో ఒకే సారి రెండు సినిమాలు చేరిపోయాయి. దీంతో శ్రుతి హాసన్ తో […]
టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ శృతిహాసన్ దూసుకుపోతోంది. కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ భామ.. ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో “వీర సింహా రెడ్డి“, మెగాస్టార్ చిరంజీవి-బాబి కొల్లి కాంబినేషన్ లో ‘వాల్తేరు వీరయ్య‘ చిత్రాలు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ […]
రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ లో రెండు భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న వీర సింహా రెడ్డి సినిమాలు ఈ సారి సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలు ఇప్పటికే ప్రమోషన్లు భారీ స్థాయిలో చేసుకుంటూ వస్తున్నాయి. సాంగ్స్, ట్రైలర్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్ని జరుపుకున్న ఈ సినిమాలు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలను పెంచాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. […]
నందమూరి బాలయ్య హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. క్రాక్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న వీరసింహారెడ్డి.. సంక్రాంతి బరిలో ఉండబోతుంది. ఈనెల 12న భారీ స్థాయిలో ఈ చిత్రం విడుదలకానుంది. దీనికోసం నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వదిలిన అన్ని అప్డేట్స్ నందమూరి […]