కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో టాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుంది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK108లో ఈ స్టార్ హీరోయిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై చాలా రోజుల నుంచి రూమర్స్ రాగా, ఇటీవలే మూవీ యూనిట్ కాజల్ ను కన్ఫామ్ చేస్తూ అధికారిక ప్రకటన చేసింది. అయితే ఈ సినిమాలో కాజల్ ఎలాంటి పాత్ర చేస్తుంది అనేదానిపై అభిమానుల్లో ఆసక్తి ఉందన్న మాట నిజం. ఈ నేపథ్యంలో NBK108 మూవీలో కాజల్ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా వస్తుంది. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకేక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను కూడా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా వస్తున్న తాజా చిత్రం SSMB28. అతడు, ఖలేజ లాంటి సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ నుంచి వస్తున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దీంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నామని, సరికొత్త స్టోరీతో వస్తున్నమని చిత్ర యూనిట్ పలు సార్లు ప్రకటించింది. దీంతో రోజు రోజుకు అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అయితే SSMB28లో ఉండబోయే నటీనటుల గురించి […]
మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హీరో అనిపించుకున్న మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది ప్రారంభంలో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య రవితేజకు మెమోరబుల్ ఫిల్మ్ గా నిలిచిపోయింది. ఈ చిత్రంలో ఏసీబీ విక్రమ్ సాగర్ గా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. కాగా, రవితేజ తాజాగా నటిస్తున్న సినిమా ‘రావణాసుర’. ఈ సినిమాకు […]
వరుస ఫ్లాప్ లతో ఉన్న మాస్ మహారాజా రవితేజ నుంచి ఇటీవల వచ్చిన చిత్రం ధమాకా. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ ఎంటర్ టైనర్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి రోజు మిశ్రమ టాక్ ను అందుకుంది. కానీ తర్వాత అనూహ్యంగా.. కలెక్షన్లు పెంచుకుంటూ దూసుకెళ్లింది. ఈ చిత్రం ఇటీవల రూ. 100 కోట్ల మార్క్ […]
టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ హవా నడుస్తోంది. సీనియర్ హీరోయిన్స్ ఎన్ని సినిమాలు చేసిన రాని క్రేజ్ యంగ్ హీరోయిన్స్ కు ఒక్క సినిమాతోనే వచ్చేస్తోంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతల చూపులు ఇద్దరు యంగ్ బ్యూటీస్ పైనే ఉన్నాయి. వాళ్లే కృతి శెట్టి, శ్రీలీల. ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. పెళ్లి సందDతో పరిచయమైన శ్రీలీల కు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ అంత […]
మాస్ మహరాజ్ రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన ధమాకా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. మొదటి వీకెండ్ లో రూ. 32 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి సంచలనాలను నమోదు చేస్తోంది. ఈ సినిమా హిట్ టాక్ తో పాటు హీరోయిన్ శ్రీలీల గురించి కూడా సినిమా వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ధమాకాలో ఈ బ్యూటీ చేసిన మాస్ డ్యాన్స్, యాక్టింగ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రాబోయే సినిమాలకు శ్రీలీల బెస్ట్ […]
తెలుగు సినిమాలకు నైజాం ఏరియా చాలా కీలకంగా ఉంటుంది. ఇక్కడ థియేటర్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక సినిమా హిట్.. ఫ్లాప్ అని డిసైడ్ చేసేది నైజాం ఏరియానే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నైజాంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు, రెండు రాష్ట్రాల ప్రేక్షకులు కూడా ఉంటారు. అందుకే సినిమా ప్రమోషన్లు నైజాం ఏరియానే టార్గెట్ చేసుకుని జరుగుతాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇతర కార్యక్రమాలు, సక్సెస్ మీట్ లు కూడా నైజాం […]