నేచురల్ స్టార్ నాని గత ఏడాది ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత అంటే సుందరానికీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తరువాత శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడితో నాని ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో తెలంగాణ యువకుడి పాత్రలో నాని […]
చూస్తుండగానే నాని ఖాతాలో రెండు ఫ్లాపులు పడిపోయాయి. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. అలా ఆయన చేసిన సినిమానే ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించాడు. నాని సరసన నాయికగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఆయన కాంబినేషన్ లో ఆమెకి ఇది రెండూ సినిమా. దసరాలో నాని పక్క మాస్ లుక్ తో కనిపించనున్నాడు. రామగుండం బొగ్గు గనుల నేపథ్యంలో ఈ కథ […]
మహానటి సినిమాతో టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఇక ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ పురస్కారం అవార్డు వరించింది. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమా దసరా. ఈ చిత్రం సింగరేణి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా […]
నేచురల్ స్టార్ హీరో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ హిట్ అయిన తరువాత వచ్చిన అంటే సుందరానికి మూవీ ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు నాని. అలా ఆయన చేసిన సినిమానే ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించాడు. నాని సరసన నాయికగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఆయన కాంబినేషన్ లో ఆమెకి ఇది రెండో సినిమా. ఈ సినిమాలో నాని […]
అంటే సుందరానికి తర్వాత నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అలాగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నానికి జోడీగా మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది. తెలంగాణలోని గోదావని ఖని ప్రాంతంలో గల సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఒక మాస్ లవ్ స్టోరీగా దసరా తెరకెక్కుతుందని సమాచారం అందుతుంది. కాగా […]
నేచురల్ స్టార్ నాని కమర్షియల్ హిట్టు కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు. నాని కెరీర్ లో ఇప్పటివరకు తీసినవన్నీ ఒకదానికొకటి సంబంధం లేకుండా విభిన్నంగాా ఉంటాయి. ఇటీవల విడుదలైన “అంటే సుందరానికి” చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. తాజాగా నాని హీరోగా చేస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “దసరా”. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నారు. మాస్ ఎలిమెంట్స్ […]
నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న తాజా చిత్రం దసరా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. హీరో నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. అలాగే విలక్షణ నటుడు సముథ్ర ఖని కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. అంటే సుందరానికి సినిమా తర్వాత హీరో నాని ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. దసరా సినిమా నుంచి […]
మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ నెల 29వ తేదీన విడుదల అయింది. రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లు గా నటించారు. అలాగే కీలక పాత్రలో వేణు తొట్టెంపూడి నటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాపై విడుదలకు ముందు అంచనాలు భారీగానే ఉండేవి. ఖిలాడి ప్లాప్ తర్వాత రవితేజకు మంచి హిట్ లభిస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ […]