అల్లు అర్జున్ ఈ పేరు కి ఇప్పుడు కొత్తగా పరిచయం అవసరం లేదు. పుష్ప ముందు వరకు తెలుగు ప్రేక్షకులలో వీపరీతమైన క్రేజ్ ఉన్న అల్లు అర్జున్, పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించాడు. తనదైన శైలితో పుష్ప రాజ్ ప్రపంచ వ్యాప్తంగా ఒక ఊపు ఊపాడు. బాక్సాఫిస్ వద్ద కలక్షన్స్ సునామి సృష్టించాడు. తాజాగా ఐకాన్ స్టార్, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో సినిమాను చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అర్జున్ […]
‘చరిత్రలో ఇలాంటి సంఘటన జరగటం ఇదే మొదటిసారి’ అని సాయిచంద్ ఓ విషయాన్ని గురించి ప్రస్తావించాడు. అదే సమయంలో ఓ జీపు అడవి మార్గం గుండా ప్రయాణించి ఓ భవంతి ముందు ఆగుతుంది. అదే సమయంలో దీనికి పరిష్కారం ఉందా? లేదా? అని ఓ వ్యక్తి సాయి చంద్‌ని ప్రశ్నించగా దీని నుంచి బయట పడటానికి మనకు ఒకే ఒక మార్గం ఉందని సాయిచంద్ మార్గాని చెబుతాడు. వెంటనే ఆ వ్యక్తి అసలేం జరుగుతుందిక్కడ అని అడుగుతాడు. […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్ ఉత్తరాదిని ఊపేశాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా వినిపించాయి. ఈ చిత్రం రూ. 350 కోట్లను వసూళ్లు చేసి అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కేవలం అల్లు […]
మురళీ కిషోర్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో కిరణ్ కి జోడీగా కాశ్మీర పరదేశి హీరోయిన్ గా నటించింది. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. తిరుపతి నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తోంది. మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషించారు. అయితే […]
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మునుపేన్నడు కనిపించని ఊర మాస్ లుక్ లో కనిపించారు బన్నీ. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు సుకుమార్. ఇప్పటికే అన్ని భాషలలో పార్ట్ 1 విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం ఎంతో ఆసక్తిగా […]
అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 360 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలను అందించిన ఈ సినిమాను ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ మరింత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీంతో ఆ మూవీకి సీక్వెల్ “పుష్ప ది రూల్” మరింత […]
సౌత్ ఇండస్ట్రీలనే కాకుండా దేశమంతటా మన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మంచి పేరు ఉంది. టాలీవుడ్ లో వచ్చిన సినిమాలో హిందీలో డబ్ అయి.. అక్కడ కూడా హిట్ గా నిలిచాయి. పాన్ ఇండియా సినిమాలు చేయక ముందు కూడా మన తెలుగు హీరోలు నార్త్ లో బాగానే క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీనీ ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన సినిమాలో బాహుబలి మొదటిది అని చెప్పొచ్చు. డార్లింగ్ ప్రభాస్, రానా దగ్గుబాటి, హీరోలుగా […]
పుష్ప ది రైజ్, 2021 సంవత్సరం డిసెంబర్ మాసంలో రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా హిట్ కావడంతో అల్లు అర్జున్ స్థాయి ఎక్కడికో వెళ్ళింది. అంతేకాదు ఈ సినిమాకు అలాగే ఇందులో నటించిన యాక్టర్లకు మంచి అవార్డులు కూడా వచ్చాయి. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులంతా ఆసక్తిగా పుష్పది రూల్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన […]