పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ రీమేక్ సినిమాలకు స్పెషలిస్ట్. ప్రస్తుతం పవన్ తో హరీష్ రీమేక్ సినిమానే చేస్తున్నాడట. తమిళంలో సూపర్ హిట్ అయిన తేరి ని రీమేక్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో పవర్ స్టార్ అభిమానులు తీవ్ర అసహనంతో ఉన్నారు. రీమేక్ ఆలోచన మానుకోవాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. #WeDontWantTheriRemake అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్‌గా […]
టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్.. అంటే గుర్తొచ్చే మరో పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గత మూడేళ్ల నుంచి పవన్ తో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు. రీమేక్ సినిమాలతో హీరోలకు సూపర్ హిట్ అందించే హరీష్ శంకర్ తన తర్వాత సినిమాను పవర్ స్టార్ తో తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ తో ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఒక పోస్టర్ తోనే సినిమాపై […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇంకా మూడు సినిమాలు రూపొందాల్సి ఉంది. క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’ ఉంది. హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ చేయాల్సి ఉంది. సముథ్ర ఖని దర్శకత్వంలో ‘వినోదయ సీతం’ రీమేక్ కూడా లైన్ లో ఉంది. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తి కాకుండానే పవన్ కళ్యాణ్ ఇంకా కొంతమంది నిర్మాతల వద్ద అడ్వాన్స్ లు తీసుకున్నారట. వారిలో ‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య ఒకరని […]