టాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రేమమ్ సినిమా ద్వారా మలయాళం ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఫిదా సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ మనసులను దోచుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుంటూ లేడీ పవర్ స్టార్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. పాత్రల ఎంపిక విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉండే సాయి పల్లవి తనకు కోట్ల […]
కోలీవుడ్ స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. అభిమానులందరూ ముద్దుగా “తలా” అని పిలుస్తుంటారు. అజిత్ ప్రతి సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఈయన ఇటీవలే తునీవు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హెచ్ వినోద్ దర్శకత్వంలో హీస్ట్ త్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తెలుగులో తెగింపు టైటిల్ తో ఈ చిత్రం విడుదలై ఇక్కడ కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక […]
కోలీవుడ్ హీరోల్లో అజిత్ ది ఓ ప్రత్యేకమైన పంథా. మిగిలిన హీరోలకు భిన్నంగా ప్రయోగాలకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తుంటాడు. అజిత్ హీరోగా ఒకే తరహా కథలు పాత్రలకు పరిమితం కావడానికి ఇష్టపడడు. మరోసారి ఈ సిద్ధాంతాన్ని నమ్ముతూ అజిత్ చేసిన తాజా చిత్రం తెగింపు. కాకి ఫేమ్ హెచ్ వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో రూపొందిన తెగింపు సినిమాలో మంజు వారియర్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి […]
సంక్రాతి పండుగకి తెలుగు రాష్ట్రలో హడావుడి అంత సినిమా థియేటర్స్ దెగ్గరే కనిపించింది. టాలీవుడ్ నుంచి మెగా స్టార్ “వాల్తేరు వీరయ్య” తో పాటు బాలయ్య నటించిన “వీర సింహా రెడ్డి” రిలీజ్ అయి మంచి విజయాలని అందుకున్నాయి. “వీర సింహ రెడ్డి” తో బాలకృష్ణ కొంచం నిరాశ పరిచినా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్నాడు. ఇక వాల్తేరు వీరయ్య లో చిరంజీవి తన వింటేజ్ లుక్ తో మళ్ళీ ఫాంలోకి వచ్చారు. ఈ సినిమా ప్రస్తుతం సంక్రాంతి […]
తునీవు (తెలుగులో తెగింపు) తో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ సంక్రాంతి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. 200 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల మార్క్ ను అందుకుంది. తమిళంతో పాటు ఓవర్సీస్ లో సినిమాకు మంచి టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని తెలుస్తుంది. కాగా, తునీవు తర్వాత విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. […]
కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ కుమార్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అజిత్ నుంచి తాజాగా వస్తున్న చిత్రం తునీవు, తెలుగులో తెగింపుగా రిలీజ్ అవుతుంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుగా ఈ నెల 11వ తేదీన థియేటర్ లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ మరో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంపై డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇప్పటికే అధికారిక ప్రకటన చేసిన సంగతి […]
కోలీవుడ్ స్టార్ హీరో త్రిష కు రోజు రోజుకు ఫుల్ డిమాండ్ పెరుగుతుంది. వరుసగా కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యంగ్ హీరోయిన్స్ కు పోటీగా నిలుస్తోంది. నిజానికి కొన్ని రోజుల క్రితం త్రిషకు కోలీవుడ్ తో పాటు ఏ ఇండస్ట్రీలో కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ మణిరత్నం దర్శకత్వంలో హిస్టారికల్ యాక్షన్ సినిమా పొన్నియన్ సెల్వన్ లో త్రిష నటించిన నాటి నుంచి తన కెరీర్ మరోసారి మలుపు తిరిగింది. ఈ […]
తమిళనాట ఇద్దరు సూపర్ స్టార్ల సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు విజయ్ నటించిన వారిసు మరియు అజిత్ నటించిన తునివు. పొంగల్ కానుకగా ఈ రెండు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఈ సందర్భంగా వారిసు నిర్మాత దిల్‌రాజు.. విజయ్, అజిత్‌ల స్టార్ వాల్యూ గురించి ఓ ప్రకటన చేశారు. ఇది కూడా వివాదానికి దారి తీసింది. ఇప్పుడు ఈ విషయంపై దిల్ రాజు స్వయంగా వివరణ ఇచ్చారు. ఎవరినీ కించపరచడం తన లక్ష్యం కాదని […]