టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో అంజలి కూడా ఒకరు. ఆంధ్ర ప్రదేశ్ లోని రాజోల్ కు చెందిన అంజలి.. ఫోటో అనే చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. దీని తర్వాత తమిళ ఇండస్ట్రీపైనే ఫోకస్ పెట్టి, అక్కడే వరుసగా సినిమాలు చేసింది. సీతమ్మ వాకిట్లో సిరమల్లే చెట్టుతో మళ్లీ తెలుగు తెరపైకి వచ్చిన తర్వాత, టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం అంజలి సినిమాలతో పాటు […]
వారానికి నాలుగు.. ఐదు సినిమాలు. థియేటర్స్ నిండా ప్రేక్షకులు. వారి ఈలలు.. గోలలు.. రివ్యూల సందడి. సినిమా ఇండస్ట్రీ అంటే.. ఇవే కనిపిస్తాయి.. వినిపిస్తాయి.. నిజానికి ఇవే ఉంటాయి. కానీ గత కొన్ని రోజులగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇవి కనిపించడం లేదు. సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాల తర్వాత ఇప్పటి వరకు అంత విజయం సాధించిన సినిమాలు రాలేవు. ప్రతి వారం తెరపైకి కొత్త సినిమాలు ఎన్నో వస్తున్నా.. […]
సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సైంధవ్ గా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెంకట్ బోయినపల్లి ఈ చిత్రానికి నిర్మాత కాగా.. నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, గ్లింప్స్ […]
వరలక్ష్మి శరత్ కుమార్.. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఫిమేల్ విలన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు వరలక్ష్మి. సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి ప్రస్తుతం విభిన్నమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది. పందెంకోడి, సర్కార్ వంటి తమిళ డబ్బింగ్ సినిమాలలో విలన్ గా మెప్పించినప్పటికీ.. క్రాక్ సినిమాతో ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఈ చిత్రంలో జయమ్మ పాత్రతో అందరినీ మెప్పించింది. కాగా వరలక్ష్మి తాజాగా నటించిన కోలీవుడ్ చిత్రం […]
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ అంటే తెలియని వారు ఉండరు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాకేష్ రోషన్ కుమారుడిగా ఇండస్ట్రీకి వచ్చిన హృతిక్ రోషన్ ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే హృతిక్ రోషన్ అన్ని సినిమాల్లో ఎక్కువ మందికి నచ్చేది క్రిష్ ఫ్రాంచైజ్. ఈ ఫ్రాంచైజ్ లో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. హృతిక్ రోషన్ తండ్రి […]
తెలుగు సినిమా పరిశ్రమలో చాలా రోజులు నంబర్ వన్ గా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి, తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేశారు. తాను వచ్చిన తర్వాతే తెలుగు సినిమాలలో ఫైట్ లకు, పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, చిరంజీవి ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల తర్వాత తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై […]
తన నటనతో ప్రపంచం అంతా ఫ్యాన్ బేస్ క్రియట్ చేసుకున్న షా రుఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ బాద్‍షాగా పేరు తెచ్చుకున్న షా రుఖ్ గత 4 ఏళ్లుగా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక ఇప్పుడు ఒక సాలిడ్ కం బ్యాక్ సినిమా తో అసలు కామేబ్యాక్ అంటే ఇలా ఉండాలి అని చూపిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. షా రుఖ్ ఖాన్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పాడుకొనే […]
తమిళ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించి, హీరో గా మారి అనేక సినిమాల్లో నటించిన విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా బిచ్చగాడు సినిమాకు సీక్వల్ గా ‘బిచ్చగాడు 2′ సినిమా సెట్స్ పైకి వచ్చింది. అప్పటినుంచి అయన కండిషన్ ఫ్యాన్స్ ను చాల ఆందోళనకు గురి చేసింది. అయితే గత వారంలో ఆయన తన గాయాలనుంచి కోలుకున్నారని, […]