అనిరుధ్ రవిచంద్రన్ అతి చిన్న ఏజ్ లోనే “కొలవరి డీ” పాటతో యావత్ సినీ ప్రపంచాన్ని ఉర్రుతలూగించాడు. ఆ తరువాత చాలామంది స్టార్ హీరోస్ సినిమాలకు మ్యూజిక్ చేసి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ధనుష్, అజిత్, విజయ్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ తో పాటు, భీభత్సమైన ఎలివేషన్ ఇచ్చే బిజిమ్స్ ను కూడా అందించాడు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ చేసిన అజ్ఞాతవాసి సినిమాతో తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు అనిరుధ్. వాస్తవానికి అజ్ఞాతవాసి […]
సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉండటం, వారికి సోషల్ మీడియాలో ఫ్యాన్ పేజీస్ ఉండటం సహాజం. ఇందులో హీరోలు తమ ఫ్యాన్స్ ను అప్పుడప్పుడు కలుస్తూ.. ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. వారితో కొంత సమయాన్ని గడుపుతారు. దీన్ని ఫ్యాన్ మీట్ అంటారు. ఇలా ఫ్యాన్స్ మీట్ ను చాలా మంది హీరోలు నిర్వహిస్తారు. హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉన్నా.. ఫ్యాన్ పేజీలు ఉన్నా.. ఫ్యాన్స్ మీట్ మాత్రం ఎప్పుడు జరగలేదు. తాజాగా ఉప్పెన సినిమాతో […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆది పురుష్. డార్లింగ్ ప్రభాస్ రాముడి పాత్రలో, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్ గా వస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. దీనికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి విధితమే. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ లో నాణ్యత లేదంటూ ఫ్యాన్స్ […]
టాలీవుడ్ నటీ నటుల మధ్య లవ్ ఎఫైర్స్ ఉండటం, అలాంటి రూమర్స్ రావడం కొత్తేమీ కాదు. ఇప్పటి వరకు ఇలాంటి వార్తలు చాలా వచ్చాయి. అందులో కొన్ని నిజమయ్యాయి. మరి కొన్ని పుకార్లు గానే మిగిలిపోయాయి. కానీ చాలా రోజుల నుంచి ఒక జంట గురించి తెగ వార్తలు వస్తున్నాయి. ఆ జంట వీటిని ఖండించినా వార్తల ప్రవాహం ఆగడం లేదు. ఆ జంటే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. విజయ్ దేవరకొండ, రష్మక మందన్నా కలిసి […]
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం లో చేస్తున్న సినిమా హరి హర వీర మల్లు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది. పవర్ స్టార్ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఇది అని చెప్పొచ్చు. ఈ చిత్రం పై మేకర్స్ కు, అభిమానులకి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం వరకు పూర్తి అయింది అని సమాచారం. కొత్త సంవత్సరం సందర్భంగా హరి హర […]
మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధమాకా’. ఈ మాస్ మూవీని త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించారు. పెళ్లి సందD తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన భామ శ్రీ లీల. తన రెండో సినిమాతోనే రవి తేజ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీకి బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 23న […]