యంగ్ అండ్ లవ్‌లీ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు ‘టాప్ గేర్’ వేసి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ టాప్ గేర్ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 30న […]
తెలుగు ఇండస్ట్రీ లో హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్ళిపోతున్న హీరో ఆది సాయికుమార్. ‘ప్రేమ కావాలి’ చిత్రంతో హీరోగా పరిచయమైన ఆది, తన నటనతో ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. కథల పరంగా ఎన్నో ప్రయోగాలు చేస్తున్న ఈ యంగ్ హీరో ఆడియన్స్ ని మాత్రం మెప్పించలేకపోతున్నాడు. విరామం లేకుండా సినిమాలు చేస్తున్న ఆయన ఇప్పుడు ‘టాప్ గేర్’ అంటూ మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి […]
“ప్రేమ కావాలి” సినిమాతో హీరోగా పరిచయమైన ఆది సాయికుమార్ “లవ్లీ”, “సుకుమారుడు” వంటి చిత్రాలతో అలరించాడు. జయపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలతో ముందుకు పోతున్నాడు అది. ప్రస్తుతం ఈయన క్రేజ్ ఎలా ఉన్నా.. సినిమాలను మాత్రం వరుస పెట్టి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఆది సాయి కుమార్ ఇప్పటికే 6 సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి ” టాప్ గేర్”. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ లోగోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా […]