టాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రేమమ్ సినిమా ద్వారా మలయాళం ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఫిదా సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ మనసులను దోచుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుంటూ లేడీ పవర్ స్టార్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. పాత్రల ఎంపిక విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉండే సాయి పల్లవి తనకు కోట్ల […]
తమిళ దళపతి విజయ్ ఈ ఏడాది వారసుడు వంటి బిగ్ హిట్ తో ప్రారంభించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. వారసుడు.. విజయ్ దళపతి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే హీరోయిన్ రష్మిక మందన్న కెరీర్ లో రూ. 300 కోట్ల మార్క్ అందుకున్న రెండో సినిమాగా వారసుడు నిలిచింది. కాగా రష్మిక మందన్న.. ఇది వరకే అల్లు అర్జున్ తో నటించిన […]
రీసెంట్ గా ‘‘వారిసు” సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దళపతి విజయ్ తరువాత సినిమాని ‘మాస్టర్’ డైరెక్టర్ ”లోకేష్ కానగరాజ్” దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాను ”దళపతి67” అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవల ఓ పోస్టర్ తో అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రాన్ని ఎస్ ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఇది విజయ్, లోకేష్ కానగరాజ్ కాంబినేషన్ లో వస్తున్నా 2వ చిత్రం. కత్తి, మాస్టర్, […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తన భార్య సంగీతతో విడిపోతున్నారని, త్వరలోనే వీళ్లు డైవర్స్ తీసుకుంటున్నారని గత కొద్ది రోజుల నుంచి తెగ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా.. సంగీత కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. సాధారణంగా విజయ్ తో అన్ని పార్టీలకు అటెండ్ అయ్యే సంగీత చాలా రోజుల నుంచి విజయ్ తో కనిపించడం లేదు. వరిసు ఈవెంట్ కు రాలేదు. అలాగే కోలీవుడ్ లో ఓ డైరెక్టర్ తన […]
సంక్రాతి పండుగకి తెలుగు రాష్ట్రలో హడావుడి అంత సినిమా థియేటర్స్ దెగ్గరే కనిపించింది. టాలీవుడ్ నుంచి మెగా స్టార్ “వాల్తేరు వీరయ్య” తో పాటు బాలయ్య నటించిన “వీర సింహా రెడ్డి” రిలీజ్ అయి మంచి విజయాలని అందుకున్నాయి. “వీర సింహ రెడ్డి” తో బాలకృష్ణ కొంచం నిరాశ పరిచినా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్నాడు. ఇక వాల్తేరు వీరయ్య లో చిరంజీవి తన వింటేజ్ లుక్ తో మళ్ళీ ఫాంలోకి వచ్చారు. ఈ సినిమా ప్రస్తుతం సంక్రాంతి […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస హిట్ సినిమాలతో ముందుకు సాగుతున్నాడు ఈ స్టార్ హీరో. ఆయన నుంచి ఇటీవల వారిసు (తెలుగులో వారసుడు) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాతి పండుగ కానుకగా “వారిసు” సినిమాను విడుదల చేసారు. వాల్తేరు వీరయ్య, వీర సింహ రెడ్డి, మరియు తూనీవు సినిమాలకు పోటీగా సంక్రాతికి ఈ చిత్రం విడుదల అయింది. భారీ అంచనాలతో […]
ఇళయదళపతి విజయ్ సినీ ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని వ్యక్తి. తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ వారిసు (తెలుగులో వారసుడు) సినిమా చేశాడు. దీనిలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించగా, వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా విడులైన మొదటి షో నుంచి మిక్సిడ్ టాక్ వచ్చింది. కొంత సినిమాలో ఎమోషనల్ సీన్స్, విజయ్ డ్యాన్స్, ఫైట్స్ బాగున్నాయని కామెంట్ చేస్తూంటే మరి కొందరూ నెగిటివ్ కామెంట్స్ చేశారు. […]
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ వారసుడు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందే వివాదంగా మారిన ఈ మూవీ తమిళంలో జనవరి 11న, తెలుగులో జనవరి 14న థియేటర్లోకి వచ్చింది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి పూర్తి స్థాయిలో తెరకెక్కించిన ఈ తమిళ చిత్రానికి టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో ఈ నెల 14న రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ […]
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హీరోలకు సమానమైన క్రేజ్ ని దక్కించుకున్న అతికొద్దిమంది నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణ వంటి వారితో కూడా సై అంటే సై అంటూ పోటీపడి ఎట్టకేలకు వారసుడు సినిమాని వాయిదా వేసుకున్నారు. జనవరి 14న విడుదలైన దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. దిల్ రాజు […]