ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకత్వంలో హ్రిదు హరూన్ ను హీరోగా పరిచయం చేస్తూ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం ‘కోనసీమ థగ్స్‘. సింహ, ఆర్ కె సురేష్, మునిష్ కాంత్, అనస్వర రంజన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ షిబు తమీన్స్ తనయురాలు రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై జియో స్టూడియోస్ భాగస్వామ్యంతో భారీ స్థాయిలో నిర్మించారు. టాలీవుడ్ లో అగ్ర […]
విజయ్ సేతుపతి… ఈ పేరు తెలియని వారు ఉండరు. తమిళ్ లో పాపులర్ అయిన ఈ నటుడు… ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. ఆ సినిమాలో విలన్ గా చేసిన విజయ్ సేతుపతి… తెలుగులోనూ తన మార్కెట్ ను పెంచుకున్నాడు. హీరోగా, విలన్ గా కనిపించి, ప్రస్తుతం తన నటనతో ఆకట్టుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఈ విలక్షణ నటుడు బాలీవుడ్ లో ఫర్జీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ […]
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్, ఈ సినిమాని తెలుగులో కోనసీమ థగ్స్ పేరుతో విడుదల చేస్తున్నారు. రా యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న కోనసీమ థగ్స్ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమార్తె రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సమర్పిస్తూ, జీయో స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ […]
రంజిత్ జేకోడి దర్శకత్వంలో ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ”మైఖేల్” ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. గతంలో విడుదల చేసిన ఫస్ట్ సింగిల్, టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కి సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చింది. నట సింహం నందమూరి బాలకృష్ణ , జనవరి 23 న ఈ చిత్రం ట్రైలర్‌ను లాంచ్ […]
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. యువ హీరోల్లో అసలు ఏ మాత్రం లక్ కలిసి రాని హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం సందీప్ కిషన్ అని చెప్పొచ్చు. సినిమాలైతే చేస్తున్నాడు కానీ వాటికి తగిన ఫలితాలను రాబట్టడంలో మాత్రం వెనుక పడ్డాడు సందీప్ కిషన్. ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ లేకుండా సతమతమవుతున్నాడు ఈ యంగ్ హీరో. అయితే ఈ తరుణంలోనే సందీప్ కిషన్ నటిస్తున్న […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో మంచి హిట్లు అందుకొని ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో అతి త్వరలోనే భవదీయుడు భగత్ సింగ్ చిత్రం ప్రారంభించనున్నారు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కాంబినేషన్ కావడంతో ఈ సినిమాని ప్రకటించిన రోజు నుండి అంచనాలు […]