2009 లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ‘ఏ మాయ చేసావే’ సినిమా తో ప్రేక్షకులకు పరిచయం అయింది సమంత రూత్ ప్రభు. మొదటి సినిమా తోనే బ్లాక్బస్టర్ హిట్ ను అందుకొని పవర్ ప్యాక్ కెరీర్ ను స్టార్ట్ చేసింది. అలా మొదటి సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ‘యశోద’ వరకు ప్రతి సినిమా లోని పాత్రలో తనదైన గుర్తింపును ఏర్పరచుకొని ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకుంది సమంత. తన నటనతో 4 ఫిలిం […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సమంత మొన్నటి యశోద సినిమా వరకు 12 ఏళ్లుగా నీరాటంకంగా అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. అయితే ఇటీవల మయోసిటీస్ అనే అరుదైన వ్యాధి నుండి కోలుకునేందుకు సమంత మెరుగైన వైద్య చికిత్స తీసుకుంటున్నానని వెల్లడించిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈ వ్యాధి […]
ఏమాయ చేసావే సినిమా ఎంత మంచి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఊహకు అందని కలెక్షన్లు సాధించి నాగచైతన్యకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. సమంత చేసిన తొలి తెలుగు చిత్రం ఇదే. ఈ సినిమాతో నాగచైతన్యకు ఎంత క్రేజ్ వచ్చిందో, సమంతకు కూడా అంతే క్రేజ్ వచ్చింది. ఆన్ స్క్రీన్ పై వీళ్ళ జోడికి ప్రేక్షకులు వంద మార్కులు వేశారు. దాంతో రీల్ […]
కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ గురించి తెలియని వారు ఉండరు. ఈయన తెలుగులో ‘ఘర్షణ’ తో పాటు ‘ఏ మాయ చేశావే’ ‘ఎటో వెళ్ళిపోయింది మన’సు వంటి ప్రేమ కథలను తెరకెక్కించారు. గౌతమ్ మీనన్.. ఒక డైరెక్టర్ గానే కాకుండా విలక్షణమైన పాత్రలను కూడా పోషిస్తారు. తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతా రామం’ సినిమాలో గౌతమ్ మీనన్ నటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు పలు వెబ్ సిరీస్ ల్లోనూ గౌతమ్ మీనన్ విలక్షణమైన […]