శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా, సమంత హీరోయిన్ గా 2019 ఏప్రిల్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ” మజిలీ”. పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన చిత్రమిది. సాహు గారపాటి, హరీష్ పెద్ది, సుశీల్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిన దివ్యాంశ కౌశిక్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. తెరపై తన […]
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనె జంటగా పఠాన్ అనే చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, జనవరి 25వ తేదీన విడుదలైంది. భారీ అంచనాలతో థియేటర్ లోకి వచ్చిన ఈ చిత్రం, మొదటి రోజు నుంచే రికార్డులను నమోదు చేస్తోంది. బాలీవుడ్ లో ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. పఠాన్ విడుదలైన జనవరి 25వ తేదీన […]
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్, ఈ సినిమాని తెలుగులో కోనసీమ థగ్స్ పేరుతో విడుదల చేస్తున్నారు. రా యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న కోనసీమ థగ్స్ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమార్తె రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సమర్పిస్తూ, జీయో స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ […]
విభిన్నమైన మంచి చిత్రాల్లో నటిస్తూ నటుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శివ కందుకూరి. ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మరో సినిమాను ప్రేక్షకులను అలరించనున్నాడు. శివ కందుకూరి హీరోగా,రాశి సింగ్ హీరోయిన్ గా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “భూతద్ధం భాస్కర్ నారాయణ”. ఈ సినిమాను స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఇదివరకే రిలీజైన మోషన్ […]
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్,కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్ 2.శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా తెరకేక్కుతున్న ఇండియన్ 2 కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో కలవకళ్ల సుందరి కాజల్ అగర్వాల్ ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. బాబీ సింహ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్-రెడ్ జియాంట్ మూవీస్ పై […]
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య” ఇటీవల సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది.చాలా కాలం తర్వాత చిరంజీవి ఈ చిత్రంలో ఫుల్ మాస్ లుక్ లో కనిపించారు. చిరంజీవితో పాటు ఈ చిత్రంలో శృతిహాసన్,మాస్ మహారాజా రవితేజ, కేథరిన్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు.ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు.అయితే ఈ చిత్రంలో ఐదు పాటలు ఉండగా ఆడియన్స్ ని బాగా మెప్పించిన […]