Aditi Rao Hydari: ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న టాలీవుడ్ హీరోయిన్ ?

Aditi Rao Hydari: టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దదన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు. ఇందులో కొంతమంది… హీరోయిన్లు రాణిస్తుంటే… మరి కొంతమంది హీరోయిన్లు అవకాశాలు రాకపోవడంతో డిలా పడిపోతున్నారు. మరి కొంతమంది హీరోయిన్లు లవ్ ఎఫైర్లు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొంతమంది హీరోయిన్లు సోషల్ మీడియాలో తమ అందచందాలను ఆరబోస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. ఇక కొంతమంది హీరోయిన్లు… సైలెంట్ గా ఉంటూ తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగుతున్నారు.

ఈ రకం హీరోయిన్లలో చాలామంది ఉన్నారు. అందులో అదితి రావు హైదరి ఒకరు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అదితి రావు హైదరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ బ్యూటీ తెలుగులో సినిమాలు తక్కువగా చేసినప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం ట్రెండింగ్ లో ఉంటుంది. దీనికి కారణం సిద్ధార్థ తో ప్రేమాయణం. వీరిద్దరి మేటర్ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది హీరోయిన్ అతిధి రావు ఐదరి.

హైదరాబాద్ మహానగరంలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ… ఎక్కువగా తెలుగులోనే సినిమాలు చేసిందని చెప్పవచ్చు. బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాలు చేసి అక్కడ కూడా రాణించింది. ఇటు చెలియా అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ అందాల తార. ఆ తరువాత 2018 సంవత్సరంలో సమ్మోహనం, అదే సంవత్సరంలో అంతరిక్షం లాంటి సినిమాలు చేసి మెప్పించింది. ఇక 2021లో సైకో సినిమాలో మెరిసింది ఈ బ్యూటీ.

- Advertisement -

నాని హీరోగా చేసిన వీ సినిమాలో కూడా చేసి అదరగొట్టింది. ప్రస్తుతం హీరా మండే సినిమాలో మెరుస్తోంది. అయితే కెరీర్ చాలా చక్కగా ముందుకు వెళుతున్న నేపథ్యంలోనే… పెళ్లయిన హీరో సిద్ధార్థ తో ఎఫైర్ పెట్టుకుంది ఈ బ్యూటీ. అంతేకాదు సిద్ధార్థ తో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు మొన్నటి వరకు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారట.

అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ బ్యూటీ గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలోకి రాకముందు అతిథి రావు… తన ముఖానికి సర్జరీ చేయించుకుందట. సర్జరీ చేయించుకోకముందు అందంగా ఉండకపోయేదట ఈ బ్యూటీ. అప్పుడు ఈ బ్యూటీ ని అందరూ ఎగతాళి చేసేవారట. అయితే సర్జరీ చేసుకున్న తర్వాత అతిధి చాలా అందంగా కనిపిస్తుందని సమాచారం. ఆమె సన్నిహితుల ద్వారా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు