ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB28. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో మూడో సారి భారీ బడ్జెట్ సినిమా రాబోతుంది. హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పైన ఎస్. రాధాకృష్ణ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పూాజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా చేస్తుండగా, యంగ్ బ్యూటీ శ్రీలీల రెండో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో అతడు, ఖలేజా లాంటి […]
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా.. 2011 లో “లేడీస్ వర్సెస్ రిక్కీబెల్” అనే మూవీ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అక్క ప్రియాంక చోప్రా స్టార్ హీరోయిన్ అయినా.. తన సొంత టాలెంట్ తో ఈ ముద్దుగుమ్మ సత్తా చాటుకుంది. ఈమె కెరీర్ ప్రారంభమై ఇప్పటికి దశాబ్దం అవుతున్నప్పటికీ తన అక్క తరహాలో మాత్రం ఆకట్టుకోలేక పోతోంది. అర్జున్ కపూర్ సరసన నటించిన “ఇషక్ జాదే” సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. […]
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న NTR30 పూజా కార్యక్రమం ఎట్టకేలకు జరిగింది. దర్శకధీరుడు రాజమౌళి క్లాప్ కొట్టగా, ప్రశాంత్ నీల్ మొదటి షాట్ కు దర్శకత్వం వహించాడు. గ్లోబల్ గా గుర్తింపు తెచ్చుకున్న తారక్ కు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. అలాగే ఆచార్యతో కోలుకోలేని విధంగా మారిపోయిన డైరెక్టర్ కొరటాల శివకు కూడా ఈ మూవీ చాలా ముఖ్యం. పైగా కొరటాల శివకు ఇది మొదటి పాన్ ఇండియా మూవీ. ఇదిలా ఉండగా, పూజా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా వస్తుంది. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను కూడా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ లీల […]
కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో టాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుంది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK108లో ఈ స్టార్ హీరోయిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై చాలా రోజుల నుంచి రూమర్స్ రాగా, ఇటీవలే మూవీ యూనిట్ కాజల్ ను కన్ఫామ్ చేస్తూ అధికారిక ప్రకటన చేసింది. అయితే ఈ సినిమాలో కాజల్ ఎలాంటి పాత్ర చేస్తుంది అనేదానిపై అభిమానుల్లో ఆసక్తి ఉందన్న మాట నిజం. ఈ నేపథ్యంలో NBK108 మూవీలో కాజల్ […]
ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ప్రభాస్ తన స్వయం కృషితో స్టార్ హీరో స్థాయికి వెళ్లి ప్రేక్షకుల తో డార్లింగ్ అని ప్రేమగా పిలిపించుకునే ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకున్నాడు. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన బాహుబలి సినిమా తరువాత వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో దేశవ్యాప్త క్రేజ్‌ను, మార్కెట్‌ని పెంచుకుని టాలీవుడ్ లో మొదటి పాన్ ఇండియా స్టార్‌గా నిలిచాడు. తాజాగా ప్రభాస్ పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు […]
టాలీవుడ్ ఫైర్ బ్రాండ్, కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మిగిలిన శ్రీరెడ్డి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంచలనాలు, వివాదాలతో శ్రీరెడ్డి వెలుగులోకి వచ్చారు. ఈమె ఎవరినైనా టార్గెట్ చేసిందంటే ఇక వారి పొట్టుపూర్వత్రాలతో సహా అతడి రహస్యాలను కూడా బయటపెట్టి.. సమాజంలో వారి పరువు తీస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె మీటూ, కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని నడిపించిన తీరు, చేసిన పనులు, మాట్లాడిన మాటలు కాస్త అదుపు తప్పినా కూడా.. సమస్య మాత్రం ఉందని […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి అందరికి తెలిసిందే. ప్రతి సినిమాకి విభిన్నమైన కథాంశాన్ని ఎన్నుకుంటాడు. మిగతా హీరోల కంటే కొంత మేరకు ఎక్కువగానే సూర్య కష్టపడుతుంటాడు. సూర్య తండ్రైన శివకుమార్, ఒక ఫేమస్ ఆక్టర్. తండ్రికి అంత పేరున్న తన స్వయం కృషితో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం దక్కించుకున్నాడు సూర్య. 2006 లో జ్యోతిక ని పెళ్లి చేసుకున్నాడు సూర్య. అప్పుడు సూర్య ఇంట్లో వాళ్ళు పెళ్ళికి వ్యతిరేకంగా ఉన్నా, చాలా గొడవ పడ్డాడని, […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు సైన్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. దీన్ని హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే గబ్బర్ సింగ్ మూవీ వచ్చింది. గబ్బర్ సింగ్ రీమేక్ సినిమా, ఇప్పుడు రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రీమేక్ సినిమా కావడం విశేషం. తమిళంలో విజయ్ దళపతి హీరోగా వచ్చిన తేరికి రీమేక్ గా […]
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత ఆరేళ్లపాటు ప్రేమించుకొని.. ఆపై పెద్దలను ఒప్పించి గోవాలో రెండు సాంప్రదాయాల ప్రకారం వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ ఏమైందో ఏమో.. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట చివరకు విడాకుల వైపు టర్న్ తీసుకొని విడిపోయారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ తో వారు బిజీ అయిపోయారు. అయితే వీరు వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఎప్పుడైతే విడాకుల ప్రకటన చేశారు అప్పటినుంచి ఇద్దరి వ్యక్తిగత […]