Vijay sethupathi: విజయ్ సేతుపతి ” Ace ” టైటిల్ టీజర్ రిలీజ్… ఇదేదో కొత్తగా ఉందే..!

Vijay sethupathi: టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో తనదైన ముద్ర వేసే నటీనటులలో విజయ్ సేతుపతి కూడా ఒకరు. టాలీవుడ్ లో రూపొందిన ఉప్పెన సినిమాలో విలన్ పాత్ర పోషించిన విజయ్ సేతుపతి ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక ఆ తర్వాత నయనతార, సమంత హీరోయిన్ల గా KRK సినిమాలో హీరోగా కనిపించి మరోసారి అలరించారు. ఇక ప్రజెంట్ Ace అనే సినిమా చేస్తూ బిజీ అయిపోయాడు విజయ్ సేతుపతి. ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Vijay Sethupathi's "Ace" title teaser release... Is this something new
Vijay Sethupathi’s “Ace” title teaser release… Is this something new

ఇక ఈ టైటిల్ టీజర్ మ్యూజిక్ ని చూసిన పలువురు.. టెంపుల్ రన్ మ్యూజిక్ లాగా ఉంది అంటూ కామెడీ చేస్తున్నారు. ఇటీజర్ తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడలో రిలీజ్ అయింది. మొత్తానికి సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకి వచ్చేస్తున్నాడు విజయ్ సేతుపతి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు