Praneetha: ఆ స్టార్ హీరో తో పవన్ కళ్యాణ్ బ్యూటీ పెళ్లి ఫిక్స్..!

Praneetha: ఒకానొక సమయంలో టాలీవుడ్ను కుదిపేసిన బ్యూటీ ప్రణీత. పెద్ద..పెద్ద.. కళ్ళతోటి పాటతో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకుంది ఈ బ్యూటీ. పవన్ కళ్యాణ్, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సరసన జతకట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ బ్యూటీ. ఇక అలా ఒకానొక సమయంలో మంచి ఫామ్ లో కొనసాగిన ఈ బ్యూటీ ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది.

ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ తనదైన రీతిలో యాక్టివ్గా ఉంటుంది. ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరిస్తుంది ఈ బ్యూటీ. ఇక ఒక పక్క బుల్లితెరపై కనిపిస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనదైన రీతిలో అందాలను ఆరబోస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీపై ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రణీత కి ఓ స్టార్ హీరోతో పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.

pawan-kalyans-beautys-wedding-is-fixed-with-that-star-hero
pawan-kalyans-beautys-wedding-is-fixed-with-that-star-hero

ఆ స్టార్ హీరో మరెవ్వరూ కాదు రామ్ పోతినేని. వీరిద్దరూ కలిసి హలో గురు ప్రేమకోసమే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. 2018 లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్గా నిలిచింది. ఇక ఇద్దరు కెరీర్లు పరంగా స్థిరపడడంతో ప్రజెంట్ వీరిద్దరూ మ్యారేజ్ చేసుకునేందుకు సిద్ధపడినట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియదు కానీ.. ప్రజెంట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు