Devara: 5 భాషల్లో దుమ్ము దులుపుతున్న దేవర ఫియర్ సాంగ్.. ఎన్టీఆరా మజాకానా.‌!

Rakshana: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ రక్షణ అనే యాక్షన్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమాపై హైప్స్ ను క్రియేట్ చేస్తూ టీజర్ ను రక్షణ టీం రిలీజ్ చేసింది. ప్రెసెంట్ ఈ టీజర్ ట్రెండింగ్ లో ఉంది. అదిరిపోయే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రక్షణతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇటీవల ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈ సినిమా విడుదల తేదీని కూడా లాక్ చేశారు.

Devara fear song in 5 languages
Devara fear song in 5 languages

ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో అదిరిపోయే యాక్షన్స్ సీన్స్ ఉన్నాయి. పాయల్ ఫైటింగ్ మామూలుగా లేదనే చెప్పుకోవచ్చు. ఓ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తుంది పాయల్. ఇక ఈ బ్యూటీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించింది. మొత్తానికి టీజర్ తో అయితే ప్రేక్షకులలో మంచి అంచనాలను ఏర్పరిచారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు