Manas: సీరియల్ ప్లాట్ఫారంపై చాలా తక్కువ మంది నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకోగలరు. అలా సంపాదించుకున్న వారు అనంతరం మూవీస్ లోకి కూడా వెళ్తూ ఉంటారు. ఇక మరికొందరు తమకి కెరీర్ ఇచ్చిన సీరియల్స్ లోనే మరింత ఉత్సాహం చూపిస్తూ దూసుకు వెళ్తారు.
అటువంటి వారిలో సీరియల్ యాక్టర్ మానస్ కూడా ఒకరు. బిగ్బాస్ లో కి వెళ్లి ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన ఈ నటుడు ప్రెసెంట్ వరస షోస్, సినిమాస్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ నటుడికి ఇటీవల మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా తన భార్యతో కలిసి బెడ్ రూమ్ మిర్రర్ లో రొమాంటిక్ ఫోటోలు షేర్ చేశాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోను చూసిన వారంతా.. బ్యూటిఫుల్ కపుల్. మిమ్మల్ని ఈ విధంగా చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. బెస్ట్ కపుల్ అంటే మీది.. అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇక ప్రజెంట్ మానస్ ఒక పక్క సీరియల్స్ లో నటిస్తూనే మరో పక్క సినిమాల్లో కూడా తనదైన గుర్తింపును ఏర్పరచుకుంటున్నాడు.