Suprita Vani: సురేఖ వాణి కూతురు సుప్రీతా వాణి మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఎటువంటి సినిమాల్లో నటించక పోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హీరోయిన్ కి మించిన పాపులారిటీని ఏర్పరచుకుంది. ఎప్పుడూ తన అంద చందాలతో కుర్రాళ్ళని కట్టిపడేస్తూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది.
ఇక సురేఖ వాణి నే అంటే ఆమెని మించిపోయే విధంగా ఈమె గ్లామర్ ఉంటుంది. బహుశా పాన్ ఇండియా హీరోయిన్లు కూడా ఇంతలాగా ఎక్స్పోజింగ్ చేయరేమో. ఆ విధమైన ఎక్స్పోజింగ్ చేస్తుంది ఈ బ్యూటీ. పబ్ లో ఎంజాయ్ చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురయ్యే ఈ బ్యూటీ తాజాగా పద్ధతి అయిన దుస్తులలో దర్శనమిచ్చింది. ఎప్పుడు పొట్టి పొట్టి బట్టల్లో కనిపించే సుప్రీత వాణి మొట్టమొదటిసారి నిండు దుస్తులు లో దర్శనమిచ్చింది. టిషు సారీ ధరించి అచ్చ తెలుగు ఆడపిల్లలాగా కనిపించింది. ప్రెసెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.