Kajal Agarwal: బ్లూ కలర్ డ్రెస్ లో కాజల్ అందాల విందు.. సత్యభామ ఎక్స్పోజింగ్ మామూలుగా లేదుగా..?

Kajal Agarwal: టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అంద చందాలతో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ జనరేషన్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

పెళ్లయి ఒక బిడ్డకి జన్మనిచ్చిన తరువాత కూడా ఈ విధంగా దూసుకుపోవడం చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. అలా పెళ్ళై పిల్లలు ఉన్నా తర్వాత కూడా వరుస అవకాశాలు అందుకుంటున్న హీరోయిన్స్ లో నయనతార తరువాత కాజల్ అగర్వాల్ రెండవ స్థానాన్ని దక్కించుకుంటుంది.

Kajal beauty feast in blue color dress.. Satyabhama exposing is not usual
Kajal beauty feast in blue color dress.. Satyabhama exposing is not usual

ఇక ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా బ్లూ కలర్ డ్రెస్ ధరించి తన అందాలను ఆరబోసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ ను చూసిన పలువురు ..గార్జియస్ ఇంత అందాన్ని చూస్తుంటే మరి రెండు కళ్ళు సరిపోవడం లేదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు