Kalki: ప్రభాస్ ” బుజ్జి ” థీమ్ మ్యూజిక్ ను రివిల్ చేసిన చిత్ర యూనిట్..‌ వీడియో..!

Kalki: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందుతున్న మూవీ కల్కి. దీపికా పదుకునే, దిశా పటాని కథానాయకులుగా నటిస్తున్న ఈ మూవీలో యూనివర్సల్ స్టార్ కమల్హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కీలకపాత్రను పోషిస్తున్నారు.

ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ కి దగ్గర పాడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ను గట్టిగా చేపట్టారు. ఇప్పటికే బుజ్జి x భైరవ ఈవెంట్ ను నిర్వహించగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బుజ్జి రోల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక బుజ్జి థీమ్ మ్యూజిక్ వీడియోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేయడం జరిగింది.

Introducing Bujji | Kalki 2898 AD
Introducing Bujji | Kalki 2898 AD

ఈ వీడియో ఫాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది.‌ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్వహిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ జూన్ 27.. 2024 ను వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు