Senior NTR: ఎన్టీఆర్ జయంతి నాడు.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు..!

Senior NTR: దివంగత నటుడు.. మాజీ ముఖ్యమంత్రి.. టిడిపి వ్యవస్థాపకుడు.. సీనియర్ ఎన్టీఆర్ మనందరికీ సుపరిచితమే. నేడు ఎన్టీఆర్ 101 వ జయంతి. ఈ సందర్భంగా నే పలువురు నటీనటులు తమకి ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ప్రెసెంట్ సీనియర్ ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా నేటి జనరేషన్ కి కూడా ఎన్టీఆర్ గురించి చాలా బాగా తెలుసు.

ఈయ‌న‌ చేసిన మంచి పనులను ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. ఇక నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ ఎన్టీఆర్ షూట్ వద్ద మంగళవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు కూడా చేశారు. ఎన్టీఆర్ ఓ శక్తి అని ఆయన తెలిపారు. ఇక అనంతరం కూడా బాలయ్య మాట్లాడుతూ..” తెలుగువారికి ఆయన ఆరాధ్య దైవం.

On NTR's birth anniversary.. Balayya's sensational comments
On NTR’s birth anniversary.. Balayya’s sensational comments

ప్రభుత్వం లో డేరింగ్ నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికీ ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇతర పార్టీలు ఫాలో అవుతున్నారు. సినీ రంగంలో అగ్ర హీరోగా నిలదొక్కుకున్న టైం లోనే పాలిటిక్స్ లోకి వచ్చారు. ఓకే పంథా లో సాగుతున్న రాజకీయాలను మార్చారని ” బాలకృష్ణ తెలిపారు. ప్రజెంట్ బాలకృష్ణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు