Ram Charan beauty: ఉప్పొంగే అందాలతో రామ్ చరణ్ బ్యూటీ.. కేక అంటున్న నెటిజన్స్..!

Ram Charan beauty: ఈమధ్య చాలా మంది యంగ్ హీరోయిన్స్ అందం ఉన్నప్పటికీ ఆఫర్లు రాకపోవడంతో ఖాళీగా ఉంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తమ అందచందాలను ఆరబోస్తున్నారు. ఇక తాజాగా ఇప్పుడు రామ్ చరణ్ బ్యూటీ నేహా శర్మ కూడా ఆఫర్లు రాకపోవడంతో గ్లామర్ షో చేస్తుంది.

తన ఇంస్టాగ్రామ్ ద్వారా హ‌ట్ ఫోటోలు షేర్ చేస్తూ హిట్ ఎక్కిస్తుంది. రెడ్ కలర్ డ్రెస్ లో యద అందాలను జూమ్ చేసి చూపిస్తూ కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తుంది. ఇక ఈ ఫోటోలు చూసిన పలువురు బోల్డ్ కామెంట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. అమ్మడు ఎద అందాలు చూసి తట్టుకోవడం చాలా కష్టంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Ram Charan beauty with stunning beauty.. Netizens are crying
Ram Charan beauty with stunning beauty.. Netizens are crying

కాగా నేహా శర్మ రామ్ చరణ్ హీరోగా నటించిన చిరుత చిత్రంలో హీరోయిన్గా నటించి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం కుర్రాడు చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన నటించిన ఈ బ్యూటీ మెప్పించింది. కానీ ఈమెకి టాలీవుడ్ లో పెద్ద అవకాశాలు దక్కలేదు. దీంతో బాలీవుడ్కు చేరుకుంది. ప్రజెంట్ అక్కడే అడపాదడపా అవకాశాలను అందుకుంటు కొనసాగుతుంది. గత ఏడాది నేహా జోగీరా సారా రారా మూవీలో కీలకపాత్ర పోషించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు