Anchor srimukhi: హీరో మరియు హీరోయిన్స్ గా ఎంతోమంది ఇండస్ట్రీలో ఎదుగుతూ ఉంటారు. కానీ గొప్ప యాంకర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం చాలా అరుదు. యాంకరింగ్ సంఘంలో అంత ఈజీగా గుర్తింపు దక్కదు. ఎంతో కష్టపడితేనే మంచి పాపులారిటీని సంపాదించుకోగలరు.
అలా యాంకర్లలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ముద్దుగుమ్మ సుమ. ఇక సుమ అనంతరం యాంకరింగ్ లో అంతటి పాపులారిటీని దక్కించుకోగలిగింది శ్రీముఖి. ప్రజెంట్ వరుస కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ తనదైన సత్తా చాటుతుంది. ఒకపక్క యాంకరింగ్ లో బిజీగా ఉంటూనే మరోపక్క ట్రెండింగ్ బట్టలను ధరిస్తూ సోషల్ మీడియాలో రక్ష చేస్తుంది.
నిజానికి శ్రీముఖి చేసిన నీ ఫోటోషూట్స్ స్టార్ హీరోయిన్స్ కూడా చేయరు. ఆ విధంగా ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలను ఆరబోస్తుంది. తాజాగా బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ మోడలింగ్ డ్రెస్ ధరించి తన అందాలను ఆరబోసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.