Hansika: గుడ్ న్యూస్ చెప్పబోతున్న టాలీవుడ్ బ్యూటీ.. తల్లి కాబోతుందా..?

Hansika: హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో దేశముదురు చిత్రంతో హీరోయిన్గా నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఇక అనంతరం వరుసగా ఆఫర్లు రావడంతో తెలుగు, హిందీ, తమిళ్, మలయాల్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.

అయితే ఈ బ్యూటీ కెరీర్ పిక్స్ లో ఉండగానే హన్సిక 2022లో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ఇక అనంతరం సినిమాలకు దూరమై పర్సనల్ లైఫ్ ని ఫుల్ ఎంజాయ్ చేసింది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలతో నెట్ ఇంటర్ రచ్చ చేసింది ఈ బ్యూటీ.

Hansika Motwani Adds A Desi Spin To Her White Blazer Glam With Oxidised Necklace

ఇక ప్రజెంట్ ఈ అమ్మడు గార్డియన్ మూవీ తో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇదిలా ఉంటే తాజాగా హన్సిక తన ఇంస్టాగ్రామ్ ద్వారా పలు ఫోటోలు షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జత చేసింది. ” రెడీగా ఉండండి గుడ్ న్యూస్ చెబుతాను. త్వరలో అందరికీ తెలుస్తుంది ” అని రాస్కొచ్చింది. ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కొంపదీసి ప్రెగ్నెంట్ ఆ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు