Sree Leela: బెడ్ రూంలో ఆ ఇద్దరితో ఎంజాయ్ చేస్తున్న శ్రీ లీల ?

Sree Leela: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్లు వస్తుంటే… మరికొంతమంది.. లోకల్ హీరోయిన్లు ఉన్నారు. లోకల్ హీరోయిన్లు పెద్దగా రాణించకపోవడంతో బయట నుంచి వచ్చిన వారికి ఎక్కువగా దర్శకనిర్మాతలు ఛాన్సులు ఇస్తున్నారు. అయితే బయట నుంచి వచ్చిన హీరోయిన్లలో శ్రీ లీల ఒకరు.

వాస్తవానికి హీరోయిన్ శ్రీ లీలా ది ఆంధ్రప్రదేశ్ అని సమాచారం. కానీ ఆమె పుట్టి పెరిగింది మాత్రం అమెరికాలో…! 22 సంవత్సరాలు ఉన్న హీరోయిన్ శ్రీల ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నే కాకుండా కన్నడ పరిశ్రమను కూడా ఊపేస్తుంది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా అడుగు పెట్టింది ఈ యంగ్ హీరోయిన్ శ్రీ లీల. అలాంటి హీరోయిన్ శ్రీ లీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

2021 సంవత్సరంలో పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ… ఆ తర్వాత ధమాకా సినిమాతో బంపర్ హిట్ అందుకుంది. మాస్ మహారాజ రవితేజ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది ఈ యంగ్ బ్యూటీ శ్రీ లీల. అయితే ధమాకా సినిమా తర్వాత హీరోయిన్ శ్రీ లీలా కెరీర్ పూర్తిగా… జోరు తగ్గిందని చెప్పవచ్చు. ఆమె చేసిన ప్రతి సినిమా అట్టర్ ప్లాప్ అవుతూనే ఉంది.

- Advertisement -

ధమాకా సినిమా తర్వాత,భగవంతు కేసరి, ఆది కేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, సినిమాలు ప్లాప్ అయ్యాయి. మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం పర్వాలేదనిపించింది. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించబోతుంది ఈ బ్యూటీ. ఇలాంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న శ్రీ లీల…. తన బంధువులతో ఉంటున్న ఫోటోలను షేర్ చేసింది.

ఈ సందర్భంగా బెడ్ మీద ఇద్దరు పిల్లల మధ్య పడుకున్న శ్రీ లీల… ఆ ఫోటోలను షేర్ చేసింది. వైట్ బెడ్ షీట్ కప్పుకొని మరి… వారితో ఎంజాయ్ చేస్తోంది ఈ యంగ్ హీరోయిన్ శ్రీ లీల. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు