Manchu Lakshmi: ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అని మరోసారి ప్రూవ్ చేస్తున్న మంచు వారి పాప.. ఏ మాటకి ఆ మాట నువ్వు కేక..!

Manchu Lakshmi: మంచు వారి పాపా.. మంచు లక్ష్మి మనందరికీ సుపరిచితమే. టాలీవుడ్ లో మొదట హీరోయిన్గా అనంతరం యాంకర్ గా రాణించిన ఈ బ్యూటీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. అనంతరం ఇంగ్లీషులో కూడా పలు సినిమాలు చేసింది.

ఇక అప్పుడే ఊపందుకుంటున్న సమయంలో ఆ ఇండస్ట్రీని వీడికి పెట్టి మళ్ళీ టాలీవుడ్ కి చేరుకుంది. ప్రజెంట్ టాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ చేస్తూ మరోసారి ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంది ఈ బ్యూటీ. కానీ ఈమెకి అవకాశాలు ఇచ్చేందుకు డైరెక్టర్లు ముందుకు రావడం లేదు.

Once again proving that age is just a number, Manchu's baby
Once again proving that age is just a number, Manchu’s baby

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తుంది. తాజాగా రంగురంగుల చీరను ధరించి మెడ పై ఉన్న టాటూ ని క్లియర్ కట్గా చూపిస్తూ చచ్చిపోయింది. అంతేకాకుండా వీపు కనిపించే విధంగా బ్లౌజ్ ధరించి తన అందాలను ఆరబోసింది ఈ పాప. ప్రజెంట్ మంచు వారి పాప అందాల విందు చూసి కుర్రాళ్ళు ఆనందిస్తున్నారు. అంతేకాకుండా ఏ మాటకి ఆ మాట నువ్వు కేక అంటూ కామెంట్స్ చేస్తున్నారు కూడా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు