Tollywood top most viewes lyrical videos: టాలీవుడ్ ఇండస్ట్రీ లో సినిమాకి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుందో తెలియదు కానీ ఆ మూవీస్ నుంచి విడుదల సాంగ్స్ కి మాత్రం ఓ రేంజ్ హైప్ క్రియేట్ అవుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా లిరికల్ వీడియోస్ కి అయితే 24 గంటల్లోనే భారీ వ్యూస్ కూడా దక్కుతాయి. ఇప్పటికే అలా ఎన్నో సినిమాల లిరికల్ వీడియోస్ భారీ వ్యూస్ సంపాదించుకుని కెవ్వు కేక అనిపించుకున్నాయి.
ఇక తాజాగా ఓ సర్వేలో 24 గంటల్లోనే టాప్ మోస్ట్ యూస్ సంపాదించుకున్న పాటలు లిస్ట్ రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ బాబుది ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన మహేష్ బాబు సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోయినా పాటలు మాత్రం బేభక్షంగా దుమ్ము రేపుతాయి. ఏక తాజాగా వచ్చిన గుంటూరు కారం సినిమాలో ” ధూమ మసాలా ” పాటకి 17.42m వ్యూస్ దక్కాయి. ఇక ఆ తరువాత మహేష్ హీరోగా నటించిన పిన్ని సాంగ్ కి 16.38 వ్యూస్ దక్కించుకున్నాడు. ఇక మూడవ స్థానంలో కూడా మహేష్ పాట నిలిచింది.
Tollywood’s Top Most Viewed Lyrical Video.. pic.twitter.com/3ylRM8J7Z6
— Fukkard (@Fukkard) May 30, 2024
సర్కారు వారి పాట మూవీలో ” కళావతి ” సాంగ్ కి 14.78 వ్యూస్ సాధించి మూడవ స్థానంలో నిలిచింది. ఇక ఇదే సినిమాలో మరో పాట ” మా మహేష ” సాంగ్ కి 13.56 న్యూస్ నమోదు అయ్యాయి. ఇక అనంతరం టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంతా నటించిన ” ఊ అంటావా మామ ” సాంగ్ కి 12.39 వ్యూస్ వచ్చాయి. ఇక తాజాగా విడుదలైన పుష్ప రాజ్ సాంగ్ ” సూసికి ” 10.97 వ్యూస్ ని నమోదు చేసింది. ఇక ఆఖరిగా..” పుష్ప పుష్ప ” సాంగ్ 10.38 వ్యూస్ ని సాధించుకుంది. అలా నాలుగు పాటలు మహేశ్వే ఉండగా మరో మూడు పాటలు అల్లు అర్జున్వి ఉన్నాయి.