Kalki: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో కల్కి మూవీ కూడా ఒకటి. ఈ మూవీపై ప్రభాస్ అభిమానులలో ఏ రేంజ్ హైబ్స్ ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి నాక్ అశ్విన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ ని చేపడుతున్నారు చిత్ర యూనిట్.
ఈ మూవీని జూన్ 27న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా యానిమేషన్ స్ట్రీనింగ్ ఈవెంట్లో పాల్గొన్న నాగ్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ..” మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్స్. ఇంకో సిక్స్ అవర్స్ లో చిన్న గేమ్స్ ఎంట్రీ ఉంటుంది. ఫోర్ ఫైవ్ ఇయర్స్ గా చేస్తున్న కల్కి మూవీ నుంచి ఇంకో సిక్స్ అవర్స్ లో డ్రీమ్స్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇది కొత్త మూవీ అండ్ కొత్త కాన్సెప్ట్.
అన్నిటికంటే ఓ యానిమేషన్ శిరీష్ట లాంచ్ అవడం చాలా కొత్తగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమేషన్ చేయడం ఈజీ అనిపించవచ్చు. బికాస్ మేము ఎన్ని సంవత్సరాలుగా సినిమాలు తీస్తున్నాము.. కానీ యానిమేషన్ అనేది చాలా డిఫరెంట్. ఫుల్ రెస్పెక్ట్ ఆల్ అనిమేషన్ డైరెక్టర్. చోట బీమ్ వంటి యానిమేషన్ సిరీస్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సిరీస్ కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయని భావిస్తున్నా ” అంటూ చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్. ప్రజెంట్ ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.