Gangs of Godavari OTT: ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ఫిక్స్ చేసుకున్న విశ్వక్ సేన్‌ ” గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి “..!

Gangs of Godavari OTT: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మనందరికీ సుపరిచితమే. ఇటీవలే గామి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన విశ్వక్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రెసెంట్ విశ్వక్సేన్ హీరోగా నేహా శెట్టి , అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు విశ్వక్సేన్ .‌

ఈ చిత్రానికి కృష్ణ చైతన్య డైరెక్షన్ వహించారు. ఇక మేకర్స్ సాలిడ్ కాన్ఫిడెన్స్ తో తమ చిత్రాన్ని నేడు అనగా మే 31వ తారీకున థియేటర్లలోకి తీసుకువచ్చారు. ప్రజెంట్ ఈ సినిమా అఫీషియల్ ఓటిటి ప్లాట్ ఫామ్ కన్ఫామ్ అయిపోయింది.

Vishwak Sen's "Gangs of Godavari" fixed the OTT platform
Vishwak Sen’s “Gangs of Godavari” fixed the OTT platform

ఈ చిత్రాన్ని దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. సో దియేట్రికల్ రన్ అనంతరం ఈ మూవీని నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ ‌ చేయనున్నారు. ఇక ఈ మూవీలో ఆయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ చెయ్యగా హైపర్ ఆది, సాయి కుమార్, గోపరాజు రమణ రాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే యువన్ ‌ శంకర్ రాజా సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ‌ ఫోర్ మూవీస్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు