Rithu Chowdary: రేవ్‌ పార్టీ వెళ్లాలని అనుకున్నా ?

 

Rithu Chowdary: టాలీవుడ్‌ బుల్లితెర నటి రీతు చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకుంది. తన అద్భుతమైన నటన, అందం, కామెడీ టైమింగ్, పెర్ఫార్మెన్స్ తో అందరి మనసులను దోచుకున్న ఈ భామ పలు సీరియల్స్ లో కూడా అవకాశాలను అందుకుంది. గోరింటాకు, సూర్యవంశం, ఇంటిగుట్టు వంటి పలు సీరియల్లలో నటించి సందడి చేసింది.

యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు షోలో రీతు చౌదరి పాల్గొని తెగ పాపులర్ అయిపోయింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోతకు హద్దే ఉండదు. చిట్టిబోట్టి బట్టలు వేసుకుని క్లివేజ్ అందాలతో… థైస్ షో చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నిత్యం ఫోటోషూట్లు చేస్తూ తన అభిమానులతో పంచుకుంటూ హీట్ పెంచుతోంది ఈ బ్యూటీ.

- Advertisement -
rithu

ఇదిలా ఉండగా…. ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీపై నటి రీతు చౌదరి షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న రీతు చౌదరి రేవ్ పార్టీపై చాలా హాట్ కామెంట్స్ చేసింది. నేను కూడా రేవు పార్టీకి వెళ్లి ఎంజాయ్ చేయాలనుకున్నాను. అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకున్నాను. అక్కడ ఏం చేస్తారో కూడా నాకు తెలియదు.

ఒకసారి వెళితే బాగుంటుందని అనిపించింది. కానీ రీసెంట్ గా జరిగిన రేవ్ పార్టీలో అసాంఘిక కార్యకలాపాల గురించి తెలిశాక ఇలా ఉంటుందా అనే షాక్ అయ్యాను. ఇలాంటి పార్టీలకు నేను చాలా దూరంగా ఉంటా. అలాంటివి నాకు అస్సలు నచ్చవు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రీతు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు