Heroine pranitha: నగ్నంగా స్నానం చేస్తున్న పవన్ కళ్యాణ్ బ్యూటీ.. వీడియో వైరల్..!

Heroine pranitha: బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రణీత బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుని కెరీర్ లో సెటిల్ అయిపోయింది. ఓ కూతురికి జన్మనిచ్చి.. తనతో కలిసి యాడ్స్ చేస్తూ వెకేషన్కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఎకౌంట్లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

అయితే పెళ్లికి ముందే ఆఫర్లు కరువైన ఈ ముద్దుగుమ్మ కి.. సెకండ్ ఇన్నింగ్స్ లోను అదే పరిస్థితి నెలకొంది. యాడ్స్ కి తప్ప సినిమాలకు పనికిరాదు అన్నట్లుగా తయారయింది ఈమె సిచువేషన్. అందుకే ఈ బ్యూటీ తనకి తానుగా ప్రమోట్ చేసుకోవాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా బాత్ టబ్ లో జలకలాడుతూ ఉన్న పిక్స్ పోస్ట్ చేసింది. ఒంటిపై నురగతో దర్శనమిచ్చి.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

Pawan Kalyan's beauty bathing naked.. Video viral
Pawan Kalyan’s beauty bathing naked.. Video viral

ఇక దీనిపై స్పందించిన నెటిజన్లు.. విమర్శలకు పని చెప్పారు. ” ఓ బిడ్డకు తల్లివి అయి ఉండి కూడా ఇటువంటి ఫోటో షూట్స్ చేయడానికి సిగ్గు అనిపించడం లేదా. రాబోయే జనరేషన్ కి మీరు ఇచ్చే.. ఇన్స్పిరేషన్ ఇదేనా. పబ్లిసిటీ కోసం సిగ్గును విడవడానికి కూడా వెనకాడడం లేదు. ఇదెక్కడ సినిమా ఇండస్ట్రీనో.. ఈ విధంగా నగ్నంగా ఫోటోషూట్ చేయడం వల్ల అవకాశాలు రావు.. టాలెంట్ ఉంటే వస్తాయి “.. అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు