Mehreen: బ్లాక్ కలర్ డ్రెస్ లో హీట్ పుట్టిస్తున్న మెహ్రీన్.. అదుర్స్ అంటున్న నెటిజన్స్..!

Mehreen: యంగ్ బ్యూటీ మెహ్రీన్ మనందరికీ సుపరిచితమే. హను రాఘవపూడి ‌ రూపొందించిన ” కృష్ణ గాడి వీర ప్రేమ గాధ ” చిత్రంతో ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ బ్యూటీ. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 సినిమాలు చేసి తన అందం అభినయంతో కుర్రాళ్ళని కట్టిపడేసింది.

వరస హిట్స్ తన ఖాతాలో వేసుకుని మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు ఫ్లాప్ కావడంతో మెహ్రీన్ కు అవకాశాలు తగ్గిపోయాయి. గత ఏడాది ఈ అమ్మడు స్పార్క్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కానీ పెద్దగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం నీ సిగు వెరుగు ‌ అనే చిత్రంతో రాబోతుంది.

Mehreen is creating heat in black color dress.. Netizens are saying Adurs
Mehreen is creating heat in black color dress.. Netizens are saying Adurs

అదేవిధంగా సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఈ బ్యూటీ ప్రెసెంట్ నెట్టీంట రచ్చ చేస్తుంది. తాజాగా అమెరికాలోని బెలీజె బీచ్ కు వెళ్లిన ఈ బ్యూటీ బ్లాక్ బికినీ ధరించి ఇసుకలో పడుకుని స్లిమ్మింగ్ స్టిల్స్ ‌ ఇచ్చింది. ప్రజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.‌ ఈ ఫొటోస్ ను చూసిన వారంతా.. నువ్వు మా మెహ్రీన్ వేనా? ఒకప్పుడు బొద్దుగా ఉండే నువ్వు ఇలా తయారయ్యావ్ ఏంటి? అవకాశాల కోసం ఏకంగా ఇంతలాగా మారిపోవాలా? నువ్వు బొద్దుగా ఉన్నప్పుడే చాలా అందంగా ఉన్నావు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు