Star hero: నా మొగుడు అందులో దద్దమ్మ.. ఓపెన్ గా గుట్టు రట్టు ‌ చేసిన స్టార్ హీరో భార్య..!

Star hero: ప్రజెంట్ స్టార్ హీరో భార్య తన స్నేహితుల వద్ద చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పేరుకి పెద్ద బడా స్టార్ హీరో.. ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. అయినా ఏం లాభం సొంత భార్య దగ్గరే మర్యాద లేదు అంటూ జనాలు సైతం చెవులు కొరుక్కుంటున్నారు.

ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. మరీ ముఖ్యంగా చాలామంది హీరోలు హీరోయిన్లతో జోవియల్‌ గా సరదాగా గడుపుతూ ఉంటారు. ఆఫ్ కోర్స్ వాళ్లు మనసులో ఎటువంటి దురుద్దేశం లేనప్పటికీ సినీ కల్చర్ ని ఫాలో అవుతూ సిని ప్రమోషన్స్ కోసం రాసుకుని పూసుకుని తిరుగుతూ ఉంటారు. హగ్గులు చేసుకోవడం.. చేతిలో చేతులు పట్టుకుని నడవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న హీరో మాత్రం వెరీ వెరీ స్పెషల్.

Na Mogudu is Daddamma
Na Mogudu is Daddamma

తాను నమ్మిందే చేస్తాడు. డైరెక్టర్ కోసం ప్రొడ్యూసర్స్ కోసం పిచ్చిపిచ్చి పనులు చేయమంటే అస్సలు చేయడట. మరీ ముఖ్యంగా తన భార్య తన పిల్లలే ప్రపంచం అంటూ బ్రతికేస్తూ ఉంటాడట ఈ హీరో. అయితే ఈ హీరో మాత్రం రొమాన్స్ విషయంలో అంతా ధిట్ట కాదు అంటూ తన భార్య సొంత ఫ్రెండ్స్ వద్ద చెప్పుకు రావడం విశేషం. అందర హీరోలు మాదిరి తన భర్త కాదని.. తన మొగుడు అందులో దద్దమ్మ అంటూ కామెంట్స్ చేసింది స్టార్ హీరో భార్య. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు