DiviVadthya : ఆ యాంగిల్ పడుకుని రెచ్చగొడుతున్న బిగ్‌ బాస్ బ్యూటీ !

బిగ్ బాస్ బ్యూటీ దివి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లడానికి ముందే కొన్ని సినిమాల్లో కనిపించి అలరించింది. కానీ అప్పుడు ఈ అమ్మడు గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ చేసి….తన అందాలను ఆరబోస్తూ తెగ పాపులర్ అయిపోయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’, జగపతిబాబు ‘రుద్రంగి’ తోపాటు ‘క్యాబ్ స్టోరీస్’, ‘నయీమ్ డైరీస్’ లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.

divi

గత కొంతకాలం నుంచి దివి తన హవాను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఏకంగా దివి పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప ది రూల్’ లో నటించే అవకాశాన్ని దక్కించుకుందట. ఆ సినిమాలో ఓ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తోందట. ఈ బ్యూటీ తన హైట్, అందం, ఎక్స్ప్రెషన్స్ తో ఎంతోమందిని కట్టిపడేస్తోంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా అభిమానులను పలకరిస్తూ ఉంటుంది.

ఎప్పటికప్పుడు వరుస ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నానా హంగామా చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ట్రెడిషనల్ లుక్ లో, ఇంకా ముఖ్యంగా చీరకట్టులో మెరుస్తూ ఎల్లప్పుడూ అందాలను ఆరబోస్తూ ఉంటుంది. తన గ్లామర్ ఫోటోలతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. ఈ బ్యూటీ తాజాగా సోఫాలో రెస్ట్ తీసుకుంటూ…. ఓ బుక్ చదువుతూ ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో దివి తన ఎద అందాలను ఆరబోస్తూ…. స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకొని తన మజిల్స్ ను చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన దివి అభిమానులు హాట్ గా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు