Karunas: తమిళ్ స్టార్ కమెడీయన్ అరెస్ట్..కారణం ఇదే !

 

Karunas: తమిళ్ స్టార్ కమెడీయన్, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ అరెస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. చెన్నై విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం రేపింది. ఈ సందర్భంగా సినీ నటుడు కరుణాస్ హ్యాండ్‌బ్యాగ్‌లో 40 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు చెన్నై ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు. 40 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న అనంతరం… పొరపాటున బ్యాగ్ లో ఉన్నట్లుగా వివరణ ఇచ్చారట కరుణాస్.

Film actor former MLA Karunas arrested

అయితే.. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న చెన్నై ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు…విచారణ చేస్తున్నారట. అంతేకాదు.. ఈ కేసు తమిళ్ స్టార్ కమెడీయన్, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ అరెస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈ కేసును అధికారులు విచారిస్తున్నారు.

- Advertisement -

అసలు బుల్లెట్లు ఎలా వచ్చాయి…దీని వెనుక ఉంది ఎవరూ..అనే కోణంలో విచారణ చేస్తున్నారట. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా..తమిళ్ స్టార్ కమెడీయన్, మాజీ ఎమ్మెల్యే కరుణాస్… సౌత్‌ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. కమెడీయన్‌ గా పాపులర్‌ అయ్యారు కరుణాస్‌.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు