Keerthi Suresh: రాత్రికి రాత్రి కీర్తి సురేష్ ఖాతాలో రెండు కోట్లు వేసిన స్టార్ డైరెక్టర్.. కారణం ఇదే..!

Keerthi Suresh: సినిమా ఇండస్ట్రీ ఎవరినైనా ఇట్టే మార్చేస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కీర్తి సురేష్. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ ఒకప్పుడు ఎలా ఉండేదో మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు కీర్తి సురేష్ ఎలా ఉందో కూడా మనం చూస్తున్నాం.

మరీ ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నంతవరకు చాలా చాలా చక్కగా ఉండేది. ఎప్పుడైతే బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిందో అప్పటినుంచి ఈ బ్యూటీ బోల్డ్ షోస్ చేయడం మొదలు పెట్టింది. ప్రజెంట్ వరుణ్ తో బేబీ జాన్ సినిమాలో నటిస్తుంది. దీనికి సంబంధించిన పిక్చర్స్ లో ఈ బ్యూటీ ఎంత హాట్ గా కనిపించిందో మనందరికీ తెలిసిందే.

keerthi suresh about liplock scenes
keerthi suresh about liplock scenes

కీర్తి సురేష్ ఈ మధ్య ఈ మూవీ కోసం మొదటగా 6 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుందట. అయితే డైరెక్టర్ ఆ తర్వాత కొన్ని సీన్స్ యాడ్ చేసి ఆమెకు ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ కూడా ఇచ్చాడట. కొన్ని లిప్ లాక్ సీన్స్ బోల్డ్ సీన్స్ లో నటించిన అందుకు ఆమెకు ఏకంగా రెండు కోట్లు ఎకౌంట్లో రాత్రికి రాత్రి ట్రాన్స్ఫర్ చేశాడట డైరెక్టర్. ప్రజెంట్ ఇదే వార్త ఇండస్ట్రీలో మారు మోగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు